లోకేశ్వరం మండలం
లోకేశ్వరం మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, లోకేశ్వరం మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°01′49″N 78°05′39″E / 19.030314°N 78.094139°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిర్మల్ జిల్లా |
మండల కేంద్రం | లోకేశ్వరం |
గ్రామాలు | 26 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 34,253 |
- పురుషులు | 16,309 |
- స్త్రీలు | 17,944 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 42.17% |
- పురుషులు | 56.88% |
- స్త్రీలు | 28.95% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
లోకేశ్వరం మండలం, తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాకు చెందిన మండలం.[1] లోకేశ్వరం, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాద్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భైంసా రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిర్మల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 31 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 5 నిర్జన గ్రామాలు.
గణాంక వివరాలు
[మార్చు]2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 34,253 - పురుషులు 16,309 - స్త్రీలు 17,944. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 222 చ.కి.మీ. కాగా, జనాభా 35,893. జనాభాలో పురుషులు 17,100 కాగా, స్త్రీల సంఖ్య 18,793. మండలంలో 9,044 గృహాలున్నాయి.[3]
వ్యవసాయం, పంటలు
[మార్చు]లోకేశ్వరం మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 10376 హెక్టార్లు, రబీలో 2917 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, జొన్నలు.[4]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]గమనిక:నిర్జన గ్రామాలు 5 పరిగణనలోకి తీసుకోలేదు.
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]- అబ్దుల్లాపూర్
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 303