చర్ల మండలం
చర్ల మండలం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండల కేంద్రం.[1].
చర్ల | |
— మండలం — | |
ఖమ్మం జిల్లా పటంలో చర్ల మండల స్థానం | |
తెలంగాణ పటంలో చర్ల స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°24′N 80°29′E / 18.4°N 80.49°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఖమ్మం |
మండల కేంద్రం | చర్ల |
గ్రామాలు | 59 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 4,29,247 |
- పురుషులు | 21,167 |
- స్త్రీలు | 21,780 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 50.43% |
- పురుషులు | 58.56% |
- స్త్రీలు | 42.43% |
పిన్‌కోడ్ | 507133 |
ఈ మండల కేంద్రం గోదావరి నది ఒడ్డున, పర్ణశాలకు దగ్గరలో ఉంది.
గణాంకాలు[మార్చు]
2011భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 4,29,247 - పురుషులు 21,167 - స్త్రీలు 21,780.పిన్ కోడ్ నం.507 133.,ఎస్.టి.డి.కోడ్ = 08747.
ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.[మార్చు]
లోగడ చర్ల మండలం, ఖమ్మం జిల్లా,భద్రాచలం రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా చర్ల మండలాన్ని 74 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా, భద్రాచలం రెవిన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]
భౌగోళికం[మార్చు]
చర్ల గోదావరి నదీ తీరాన ఈ ప్రాంతంలో ఉంది.18°05′00″N 80°49′00″E / 18.0833°N 80.8167°E.[3] ఇది సగటు సముద్రమట్టానికి సుమారు 78 మీటర్లు అనగా 259 అడుగుల ఎత్తులో ఉంది.
విశేషాలు[మార్చు]
- తాలిపేరు ప్రాజెక్టు : ఇది తాలిపేరు నదిపై నిర్మించిన మధ్య తరహా నీటి పారుదల పధకం. ఇది పెద మిడిసిలేరు గ్రామం వద్ద నిర్మించబడి, సుమారు 26,000 ఎకరాల పంట భూములకు సాగునీరు అందిస్తుంది.[4]
- రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం
ప్రముఖులు[మార్చు]
గ్రామ పంచాయితీ[మార్చు]
ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో పున్నం జ్యోతిర్మయి సర్పంచిగా గెలుపొందింది..
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- సుబ్బంపేట (జి)
- కొయ్యూరు (జెడ్)
- సుబ్బంపేట (జెడ్)
- రామానుజపురం
- చీమలపాడు
- గన్నవరం (జెడ్)
- సింగసముద్రం
- రేగుంట (జెడ్)
- రేగుంట (జి)
- ఉప్పెరగూడెం
- కొటూరు
- సీ. కతిగూడెం
- గొమ్ముపుల్లిబోయినపల్లి
- చింతకుంట (జెడ్)
- పులిబోయినపల్లి
- మొగుల్లపల్లి (జి)
- లింగాపురం (జెడ్)
- గంపల్లి (జెడ్)
- కొత్తపల్లి (జెడ్)
- రిచెపేట
- కేశవపురం
- దండుపేట (జెడ్)
- చెర్ల (జి)
- దోసిల్లపల్లి
- భూముల్లంక
- పూసుగుప్ప (పాచ్-1)
- పూసుగుప్ప (పాచ్-2)
- పూసుగుప్ప (జి)
- వద్దిపేట్ (జెడ్)
- ఉంజుపల్లి
- చెర్ల (జెడ్)
- తిప్పాపురం
- ఉయ్యాలమడుగు (జి)
- చలమల (జెడ్)
- పెద మిడిసిలెరు (జెడ్)
- పెద మిడిసిలెరు చల్క్-ఈ
- పెద మిడిసిలెరు చల్క్-ఇ
- బత్తినపల్లి
- కుర్నాపల్లి
- బొదనల్లి (జెడ్)
- బొదనల్లి (జి)
- చిన మిడిసిలెరు (జి)
- తెగద (జెడ్)
- జంగాలపల్లి
- తెగద (జి)
- గొమ్ముగూడెం (జెడ్)
- లింగాల (జెడ్)
- కలివేరు (జెడ్)
- పెద్దిపల్లి
- జెట్టిగూడెం (జెడ్)
- ముమ్మిడారం (జెడ్)
- ఆర్. కొత్తగూడెం
- చింతగుప్ప
- కుదునూరు (జి)
- కుదునూరు (జెడ్)
- దేవరపల్లి (జెడ్)
- మామిడిగూడెం చల్క్
- మామిడిగూడెం (జెడ్)
- పులిగుండల
- గోగుబాక (జెడ్)
- రల్లగూడెం
గమనిక:నిర్జన గ్రామాలు పదమూడు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-01. Retrieved 2017-11-19.
- ↑ Falling Rain Genomics, Inc - Cherla
- ↑ "Irrigation profile of Khammam district". Archived from the original on 2012-07-17. Retrieved 2008-10-07.