Jump to content

జూలూరుపాడు మండలం

అక్షాంశ రేఖాంశాలు: 17°24′22″N 80°30′14″E / 17.406126°N 80.503912°E / 17.406126; 80.503912
వికీపీడియా నుండి

జూలూరుపాడు మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.[1]

జూలూరుపాడు
—  మండలం  —
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, జూలూరుపాడు స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, జూలూరుపాడు స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, జూలూరుపాడు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°24′22″N 80°30′14″E / 17.406126°N 80.503912°E / 17.406126; 80.503912
రాష్ట్రం తెలంగాణ
జిల్లా భద్రాద్రి జిల్లా
మండల కేంద్రం జూలూరుపాడు
గ్రామాలు 8
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 237 km² (91.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 33,395
 - పురుషులు 16,768
 - స్త్రీలు 16,627
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.09%
 - పురుషులు 56.73%
 - స్త్రీలు 35.25%
పిన్‌కోడ్ 507166

ఇది సమీప పట్టణమైన కొత్తగూడెం నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగూడెం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  8  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం జూలూరుపాడు.

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 33,395 - పురుషులు 16,768 - స్త్రీలు 16,627.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 237 చ.కి.మీ. కాగా, జనాభా 33,395. జనాభాలో పురుషులు 16,768 కాగా, స్త్రీల సంఖ్య 16,627. మండలంలో 9,067 గృహాలున్నాయి.[3]

ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.

[మార్చు]

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా జూలూరుపాడు మండలాన్ని 1+7 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. పాపకొల్లు
  2. జూలూరుపాడు
  3. పడమట నర్సాపురం
  4. కరివారిగూడెం
  5. మాచినేనిపేట
  6. కాకర్ల
  7. గుండేపూడి
  8. నల్లబండబోడు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-01. Retrieved 2019-04-07.

వెలుపలి లంకెలు

[మార్చు]