దుమ్ముగూడెం మండలం
దుమ్ముగూడెం మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం కేంద్రం [1].
దుమ్ముగూడెం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, దుమ్ముగూడెం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°51′00″N 80°51′00″E / 17.8500°N 80.8500°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | భద్రాద్రి జిల్లా |
మండల కేంద్రం | దుమ్ముగూడెం |
గ్రామాలు | 80 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 325 km² (125.5 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 46,802 |
- పురుషులు | 24,021 |
- స్త్రీలు | 24,021 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 42.32% |
- పురుషులు | 49.01% |
- స్త్రీలు | 35.73% |
పిన్‌కోడ్ | 507137 |
ఇది సమీప పట్టణమైన మణుగూరు నుండి 64 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భద్రాచలం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 83 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 3 నిర్జన గ్రామాలు.మండల కేంద్రం దుమ్ముగూడెం.
ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.
[మార్చు]లోగడ దమ్ముగూడెం, ఖమ్మం జిల్లా, భద్రాచలం రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా దమ్ముగూడెం మండలాన్ని (1+82) 83 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3].
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా జనాభా - మొత్తం 46,802 - పురుషులు 22,781 - స్త్రీలు 24,021
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 325 చ.కి.మీ. కాగా, జనాభా 46,802. జనాభాలో పురుషులు 22,781 కాగా, స్త్రీల సంఖ్య 24,021. మండలంలో 12,126 గృహాలున్నాయి.[4]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- పర్ణశాల
- సీతానగరం
- గోవిందపురం
- పెదబండిరేవు
- ములకనపల్లి
- లింగాపురం
- పైదగూడెం
- గౌరవరం
- సంగం
- చిన్నబండిరెవు
- లక్ష్మీ నరసింహరావుపేట
- సూరవరం
- పెదనల్లబల్లి
- లక్ష్మీపురం
- పైదాకులమడుగు
- కొత్తజిన్నలగూడెం
- సుఘ్నాపురం
- చింతగుప్ప
- పాత జిన్నలగూడెం
- ఖాల్సా వీరభద్రపురం
- జెడ్. వీరభద్రపురం
- చిన్న నల్లబల్లి
- తైలర్‌పేట
- కాశీనగరం
- కేశవపట్నం
- రామచంద్రపురం
- ప్రగళ్లపల్లి
- బైరాగులపాడు
- మంగువాయి
- అంజుబాక
- కాటయగూడెం
- దుమ్ముగూడెం
- లక్ష్మినగరం
- కన్నాపురం
- అచ్యుతాపురం
- మహాదేవపురం
- దబ్బనూతుల
- కోటూరు
- రాజుపేట
- చిన్న కమలాపురం
- పెద్ద కమలాపురం
- యెర్రబోరు
- అడవి రామవరం
- అర్లగూడెం
- ధర్మాపురం
- సుబ్బారావుపేట
- గంగోలు
- బుర్ర వేముల
- కొత్త దుమ్ముగూడెం
- నడికుడి
- పనిభూమి రేగుబల్లె
- జమిందారి రేగుబల్లె
- ఖాల్సా రేగుబల్లె
- రామారావుపేట
- పాత మారెడుబాక
- సీతారాంపురం
- వెంకటరామపురం
- దంతెనం
- నర్సాపురం
- తూరుబాక
- బండారుగూడెం
- యస్.కొత్తగూడెం
- మారెడుబాక (జెడ్)
- తెల్ల నగరం
- సింగవరం
- లక్ష్మిపురం
- గంగవరం
- ఫౌలర్‌పేట
- నారాయణరావుపేట
- గుర్రాలబయలు
- లచ్చిగూడెం
- రామచంద్రునిపేట
- బొజ్జిగుప్ప
- కోయ నర్సాపురం
- భీమవరం
- చేరుపల్లి
- మారయగూడెం
- జిన్నెగట్టు
- కొత్తపల్లి
- కొమ్మనాపల్లి
గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-01. Retrieved 2019-04-07.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)