Coordinates: 17°16′00″N 81°01′00″E / 17.2667°N 81.0167°E / 17.2667; 81.0167

దమ్మపేట మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దమ్మపేట
—  మండలం  —
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, దమ్మపేట స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, దమ్మపేట స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, దమ్మపేట స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°16′00″N 81°01′00″E / 17.2667°N 81.0167°E / 17.2667; 81.0167
రాష్ట్రం తెలంగాణ
జిల్లా భద్రాద్రి జిల్లా
మండల కేంద్రం దమ్మపేట
గ్రామాలు 21
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 482 km² (186.1 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 58,444
 - పురుషులు 28,975
 - స్త్రీలు 29,469
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.81%
 - పురుషులు 63.22%
 - స్త్రీలు 46.08%
పిన్‌కోడ్ 507306


దమ్మపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం కేంద్రం.[1] ఇది సమీప పట్టణమైన సత్తుపల్లి నుండి 22 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగూడెం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది పాల్వంచ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 22   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.మండల కేంద్రం దమ్మపేట.

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

2011భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 58,444 - పురుషులు 28,975 - స్త్రీలు 29,469

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 482 చ.కి.మీ. కాగా, జనాభా 58,444. జనాభాలో పురుషులు 28,975 కాగా, స్త్రీల సంఖ్య 29,469. మండలంలో 14,969 గృహాలున్నాయి.[3]

ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.[మార్చు]

లోగడ దమ్మపేట ఖమ్మం జిల్లా,పాల్వంచ రెవెన్యూ డివిజను పరిధిలో ఉండేది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా దమ్మపేట మండలాన్ని (1+21) గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-01. Retrieved 2019-04-07.

వెలుపలి లంకెలు[మార్చు]