వెల్దండ మండలం (నాగర్కర్నూల్ జిల్లా)
Appearance
వెల్దండ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన మండలం.[1]
వెల్దండ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నాగర్కర్నూల్ జిల్లా, వెల్దండ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°45′16″N 78°31′58″E / 16.754578°N 78.532791°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నాగర్కర్నూల్ జిల్లా |
మండల కేంద్రం | వెల్దండ (నాగర్కర్నూల్ జిల్లా) |
గ్రామాలు | 15 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 241 km² (93.1 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 46,006 |
- పురుషులు | 23,276 |
- స్త్రీలు | 22,730 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 40.32% |
- పురుషులు | 53.60% |
- స్త్రీలు | 26.71% |
పిన్కోడ్ | 509360 |
ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 68 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కల్వకుర్తి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం వెల్దండ
గణాంక వివరాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 46,006 - పురుషులు 23,276 - స్త్రీలు 22,730.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 241 చ.కి.మీ. కాగా, జనాభా 37,213. జనాభాలో పురుషులు 18,880 కాగా, స్త్రీల సంఖ్య 18,333. మండలంలో 9,115 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- వెల్దండ
- చెర్కూర్
- పద్దాపూర్
- బొల్లంపల్లి
- రాచూరు
- కొట్ర
- కుప్పగండ్ల
- పోతేపల్లి
- చెదురువల్లి
- భైర్పూర్
- అజిలాపూర్
- గుండాల్
- కొనెడువాడ
- లింగారెడ్డిపల్లి
- ఎర్రవల్లి
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.