Jump to content

నర్మెట్ట మండలం (జనగామ జిల్లా)

అక్షాంశ రేఖాంశాలు: 17°53′28″N 79°09′18″E / 17.891194°N 79.154892°E / 17.891194; 79.154892
వికీపీడియా నుండి
నర్మెట్ట
—  మండలం  —
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, నర్మెట్ట స్థానాలు
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, నర్మెట్ట స్థానాలు
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, నర్మెట్ట స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°53′28″N 79°09′18″E / 17.891194°N 79.154892°E / 17.891194; 79.154892
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జనగామ జిల్లా
మండల కేంద్రం నర్మెట్ట (నర్మెట్ట)
గ్రామాలు 08
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 123 km² (47.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 42,374
 - పురుషులు 21,083
 - స్త్రీలు 21,291
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.84%
 - పురుషులు 62.26%
 - స్త్రీలు 37.26%
పిన్‌కోడ్ 506167

నర్మెట్ట మండలం, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం జనగాం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం నర్మెట్ట.

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 42,374, పురుషులు 21,083,స్త్రీలు 21,291- అక్షరాస్యత మొత్తం 49.84%,- పురుషులు 62.26%,స్త్రీలు 37,26%.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 123 చ.కి.మీ. కాగా, జనాభా 23,773. జనాభాలో పురుషులు 11,706 కాగా, స్త్రీల సంఖ్య 12,067. మండలంలో 5,746 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. నర్మెట్ట
  2. అమ్మాపూర్
  3. వెల్దండ
  4. బొమ్మకూర్
  5. హన్మంత్‌పూర్
  6. మలక్‌పేట్
  7. మచ్చుపహాడ్
  8. గండిరామారం

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 234 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు

[మార్చు]