చిల్పూర్ మండలం (జనగామ జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిల్పూర్
—  మండలం  —
జనగామ జిల్లా జిల్లా పటంలో చిల్పూర్ మండల స్థానం
జనగామ జిల్లా జిల్లా పటంలో చిల్పూర్ మండల స్థానం

Lua error in మాడ్యూల్:Location_map at line 414: No value was provided for longitude.తెలంగాణ పటంలో చిల్పూర్ స్థానం

రాష్ట్రం తెలంగాణ
జిల్లా జనగామ జిల్లా
మండల కేంద్రం చిల్పూర్
గ్రామాలు 12
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
పిన్‌కోడ్ 506145

చిల్పూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లాలో ఉన్న 12 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 12 గ్రామాలు కలవు.ఈ మండలం స్టేషన్‌ ఘన్‌పూర్‌ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1]

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

లోగడ చిల్పూర్ గ్రామం వరంగల్ జిల్లా, వరంగల్ రెవిన్యూ డివిజను, స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా  చిల్పూర్  గ్రామాన్ని కొత్తగా ఏర్పాటైన జనగామ జిల్లా, స్టేషన్‌ ఘన్‌పూర్‌ రెవిన్యూ డివిజను పరిధి క్రింద స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం నుండి చిల్పూర్ గ్రామంతో కలుపుకొని (1+11) పన్నెండు గ్రామాలతో నూతన మండల ప్రధాన కేంధ్రంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. చిల్పూర్
  2. కృష్ణాజిగూడెం
  3. కొండాపూర్
  4. చిన్నపెండ్యాల
  5. నష్కల్
  6. పల్లగుట్ట
  7. ఫతేపూర్
  8. మల్కాపూర్
  9. రాజవరం
  10. లింగంపల్లి
  11. వెంకటాద్రిపేట
  12. శ్రీపతిపల్లి

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 234 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

బయటి లింకులు[మార్చు]