లింగాల ఘన్పూర్ మండలం (జనగామ జిల్లా)
స్వరూపం
లింగాల ఘన్పూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లాకు చెందిన మండలం.[1]
లింగాల ఘన్పూర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, లింగాల ఘన్పూర్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°39′48″N 79°10′00″E / 17.66332°N 79.16679°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జనగామ జిల్లా |
మండల కేంద్రం | లింగాలఘన్పూర్ |
గ్రామాలు | 13 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 187 km² (72.2 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 38,340 |
- పురుషులు | 19,080 |
- స్త్రీలు | 19,260 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 53.00% |
- పురుషులు | 66.41% |
- స్త్రీలు | 39.53% |
పిన్కోడ్ | {{{pincode}}} |
ఇది సమీప పట్టణమైన జనగామ నుండి 9 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [1] ప్రస్తుతం ఈ మండలం జనగాం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. మండల కేంద్రం లింగాలఘన్పూర్
గణాంకాలు
[మార్చు]2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 187 చ.కి.మీ. కాగా, జనాభా 38,340. జనాభాలో పురుషులు 19,080 కాగా, స్త్రీల సంఖ్య 19,260. మండలంలో 9,655 గృహాలున్నాయి.[2]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- కల్లెం
- నాగారం
- నెల్లుట్ల
- వడ్డిచర్ల
- కుందారం
- చీటూరు
- కొత్తపల్లి
- లింగాలఘన్పూర్
- సిరిపురం
- జీడికల్
- గుమ్మదవెల్లి
- వనపర్తి
- న్యాలపోగుల
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.