Jump to content

రఘునాథపల్లి మండలం (జనగామ జిల్లా)

అక్షాంశ రేఖాంశాలు: 17°47′09″N 79°15′58″E / 17.785959°N 79.266243°E / 17.785959; 79.266243
వికీపీడియా నుండి
రఘునాథపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, రఘునాథపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, రఘునాథపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, రఘునాథపల్లి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°47′09″N 79°15′58″E / 17.785959°N 79.266243°E / 17.785959; 79.266243
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జనగామ జిల్లా
మండల కేంద్రం రఘునాథపల్లి
గ్రామాలు 19
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 251 km² (96.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 53,374
 - పురుషులు 26,563
 - స్త్రీలు 26,811
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.64%
 - పురుషులు 64.30%
 - స్త్రీలు 36.89%
పిన్‌కోడ్ 506244

రఘునాథపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా లోని మండలం.[1]. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం జనగాం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం రఘునాథపల్లి

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన ప్రకారం మొత్తం మండల జనాభా 53,374 - పురుషులు 26,563 - స్త్రీలు 26,811. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత మండల గణాంకాలు, ఆకృతి ఏమీ మారలేదు. పునర్వ్యవస్థీకరణ తరువాత ఈ మండల వైశాల్యం 251 చ.కి.మీ. కాగా, జనాభా 53,374. జనాభాలో పురుషులు 26,563 కాగా, స్త్రీల సంఖ్య 26,811. మండలంలో 13,702 గృహాలున్నాయి.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 251 చ.కి.మీ. కాగా, జనాభా 53,374. జనాభాలో పురుషులు 26,563 కాగా, స్త్రీల సంఖ్య 26,811. మండలంలో 13,702 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. మేకలగట్టు
  2. ఖిలాషాపూర్
  3. అశ్వరావ్ పల్లి
  4. వెల్ది
  5. మధరం
  6. ఇబ్రహింపుర్
  7. ఫతేషాపుర్
  8. నిడిగొండ
  9. శ్రీమన్నారాయణ పురం
  10. రఘునాథపల్లి
  11. కోమల్ల
  12. గోవర్ధనగిరి
  13. కుర్చపల్లి
  14. కాంచనపల్లి
  15. భాంజిపేట
  16. కన్నాయిపల్లి
  17. కల్వలపల్లి
  18. కోడూరు
  19. గబ్బెట

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 234 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు

[మార్చు]