తంగళ్ళపల్లి మండలం (రాజన్న సిరిసిల్ల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తంగళ్ళపల్లి మండలం (రాజన్న సిరిసిల్ల)
—  మండలం  —
రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా పటంలో తంగళ్ళపల్లి మండలం (రాజన్న సిరిసిల్ల) మండల స్థానం
రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా పటంలో తంగళ్ళపల్లి మండలం (రాజన్న సిరిసిల్ల) మండల స్థానం

Lua error in మాడ్యూల్:Location_map at line 413: No value was provided for longitude.తెలంగాణ పటంలో తంగళ్ళపల్లి మండలం (రాజన్న సిరిసిల్ల) స్థానం

రాష్ట్రం తెలంగాణ
జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా
మండల కేంద్రం తంగళ్ళపల్లి
గ్రామాలు 16
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
పిన్‌కోడ్ 505405

తంగళ్ళపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 13 మండలాల్లో ఉన్న ఒక మండల కేంద్రం. ఈ మండలం పరిధిలో 16 గ్రామాలు కలవు. ఈ మండలం సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

నూతన మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

లోగడ తంగళ్లపల్లి గ్రామం కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల రెవెన్యూ డివిజను పరిధిలోని సిరిసిల్ల మండలానికి చెందినది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా తంగళ్లపల్లి గ్రామాన్ని (1+15) పదహారు గ్రామాలుతో నూతన మండల కేంద్రంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. తంగళ్ళపల్లి
  2. చింతల్‌ఠానా
  3. చీర్లవంచ
  4. తాడూర్
  5. మండేపల్లి
  6. ఓబులాపూర్ (పికె)
  7. కస్బికట్కూర్
  8. వేణుగోపాల్‌పూర్
  9. గండిలచ్చపేట
  10. జిల్లేళ్ల
  11. సారంపల్లి
  12. బద్దెనపల్లి
  13. బస్వాపూర్
  14. నేరెళ్ల
  15. రామచంద్రాపూర్
  16. నర్సింహులపల్లి

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

బయటి లింకులు[మార్చు]