బోయినపల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బోయినపల్లి
—  మండలం  —
రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా పటములో బోయినపల్లి మండలం యొక్క స్థానము
రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా పటములో బోయినపల్లి మండలం యొక్క స్థానము
బోయినపల్లి is located in తెలంగాణ
బోయినపల్లి
బోయినపల్లి
తెలంగాణ పటములో బోయినపల్లి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°32′03″N 78°56′19″E / 18.534304°N 78.938713°E / 18.534304; 78.938713
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా
మండల కేంద్రము బోయినపల్లి
గ్రామాలు 16
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 39,240
 - పురుషులు 19,569
 - స్త్రీలు 19,671
అక్షరాస్యత (2011)
 - మొత్తం 51.47%
 - పురుషులు 65.44%
 - స్త్రీలు 37.83%
పిన్ కోడ్ 505524

బోయినపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలం.

ఈ మండలం పరిధిలో 16 గ్రామాలు కలవు. ఈ మండలం సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1]

మండల జనాభా[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 39,240 - పురుషులు 19,569 - స్త్రీలు 19,671

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. బోయినపల్లి
  2. దుంద్రపల్లి
  3. అనంతపల్లి
  4. మల్కాపూర్
  5. తడగొండ
  6. కోరెం
  7. బూర్గుపల్లి
  8. స్థంభంపల్లి
  9. విలాసాగర్
  10. వర్దవెల్లి
  11. శభాష్‌పల్లి
  12. కొదురుపాక
  13. నర్సింగాపూర్
  14. కొత్తపేట
  15. మన్వాడ
  16. మల్లాపూర్

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

బయటి లింకులు[మార్చు]