గంభీరావుపేట మండలం (రాజన్న సిరిసిల్ల)
Jump to navigation
Jump to search
గంభీరావుపేట మండలం (రాజన్న సిరిసిల్ల) | |
— మండలం — | |
రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా పటంలో గంభీరావుపేట మండలం (రాజన్న సిరిసిల్ల) మండల స్థానం | |
తెలంగాణ పటంలో గంభీరావుపేట మండలం (రాజన్న సిరిసిల్ల) స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°18′00″N 78°35′00″E / 18.30000°N 78.58330°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రాజన్న సిరిసిల్ల జిల్లా |
మండల కేంద్రం | గంభీరావుపేట మండలం (రాజన్న సిరిసిల్ల) |
గ్రామాలు | 18 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
పిన్‌కోడ్ | 505304 |
గంభీరావుపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలం.
ఇది సమీప పట్టణమైన కామారెడ్డి నుండి 30 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలం పరిధిలో 18 గ్రామాలు కలవు. ఈ మండలం సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- గజసింగారం
- గోరంటియల్
- సముద్రలింగాపురం
- దమ్మన్నపేట
- ఖుర్దులింగంపల్లి
- లక్ష్మీపురం
- రామాంజపురం
- మల్లారెడ్డిపేట్
- గంభీరావుపేట్
- ముస్తఫానగర్
- నర్మల
- దేశాయిపేట్
- కొల్లమద్ది
- శ్రీగద
- కొత్తపల్లి
- లింగన్నపేట
- ముచ్చర్ల
గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016