మాడుగుల పల్లె మండలం (నల్గొండ జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాడుగుల పల్లె, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాకు చెందిన మండల కేంద్రం, గ్రామం.[1]

ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది.

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

 1. చెరువుపల్లి
 2. దాచారం
 3. మాడుగులపల్లి
 4. ఇందుగల
 5. పూసల్‌పహాడ్
 6. గాజలాపూర్
 7. అభంగాపురం
 8. కోయల్‌పహాడ్
 9. ఆగమోతుకూరు
 10. చిరుమర్తి
 11. కుక్కడం
 12. గండ్రవానిగూడా
 13. తోపుచర్ల
 14. కల్వలపాలెం
 15. బొమ్మకల్లు
 16. పాములపహాడ్
 17. భీమన్‌పల్లి
 18. కన్నెకల్
 19. కేశవాపురం
 20. గోపాల్‌పూర్

గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు[మార్చు]