అక్షాంశ రేఖాంశాలు: 18°14′43″N 79°46′10″E / 18.245256°N 79.769367°E / 18.245256; 79.769367

రేగొండ మండలం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేగొండ
—  మండలం  —
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, రేగొండ స్థానాలు
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, రేగొండ స్థానాలు
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, రేగొండ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°14′43″N 79°46′10″E / 18.245256°N 79.769367°E / 18.245256; 79.769367
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జయశంకర్ జిల్లా
మండల కేంద్రం రేగొండ
గ్రామాలు 18
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 230 km² (88.8 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 59,602
 - పురుషులు 3,29,773
 - స్త్రీలు 29,829
అక్షరాస్యత (2011)
 - మొత్తం 48.65%
 - పురుషులు 62.27%
 - స్త్రీలు 34.58%
పిన్‌కోడ్ {{{pincode}}}

రేగొండ మండలం, తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం భూపాలపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ములుగు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 18  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం రేగొండ.

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 59,602, పురుషులు 29,773, స్త్రీలు 29,829.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 230 చ.కి.మీ. కాగా, జనాభా 59,602. జనాభాలో పురుషులు 29,773 కాగా, స్త్రీల సంఖ్య 29,829. మండలంలో 16,223 గృహాలున్నాయి.[3]

వరంగల్ జిల్లా నుండి జయశంకర్ జిల్లాకు మార్పు

[మార్చు]

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా (1+17) పద్నెనిమిది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. పొనగండ్ల
  2. మడతపల్లి
  3. కొడవతంచ
  4. భగీరథిపేట్
  5. రామన్నగూడ
  6. తిరుమలగిరి
  7. రేగొండ
  8. లింగాల
  9. రేపాక
  10. కనపర్తి‍
  11. దమ్మన్నపేట్
  12. చెన్నాపూర్
  13. చిన్నకోడెపాక
  14. జగ్గయ్యపేట్
  15. సుల్తాన్‌పూర్
  16. జమ్షెడ్‌బేగ్‌పేట్
  17. కొత్తపల్లిగోరి
  18. కోనరావుపేట్

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "జయశంకర్ భూపాలపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు

[మార్చు]