Jump to content

మహాముత్తారం మండలం

అక్షాంశ రేఖాంశాలు: 18°38′56″N 79°51′43″E / 18.648848°N 79.861908°E / 18.648848; 79.861908
వికీపీడియా నుండి

మహాముత్తారం మండలం, తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మండలం‎.[1]

మహాముత్తారం
—  మండలం  —
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, మహాముత్తారం స్థానాలు
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, మహాముత్తారం స్థానాలు
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, మహాముత్తారం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°38′56″N 79°51′43″E / 18.648848°N 79.861908°E / 18.648848; 79.861908
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జయశంకర్ జిల్లా
మండల కేంద్రం ముత్తారం (మహాదేవపూర్)
గ్రామాలు 21
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 605 km² (233.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 26,312
 - పురుషులు 13,187
 - స్త్రీలు 13,125
అక్షరాస్యత (2011)
 - మొత్తం 33.78%
 - పురుషులు 45.12%
 - స్త్రీలు 22.36%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన రామగుండం నుండి 50 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భూపాలపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మంథని డివిజనులో ఉండేది.ఈ మండలంలో 22   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.మండల కేంద్రం ముత్తారం మహదేవ్‌పూర్

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 26,312 - పురుషులు 13,187 - స్త్రీలు 13,125.[3] పిన్ కోడ్: 505503.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 605 చ.కి.మీ. కాగా, జనాభా 26,312. జనాభాలో పురుషులు 13,187 కాగా, స్త్రీల సంఖ్య 13,125. మండలంలో 6,719 గృహాలున్నాయి.[4]

కరీంనగర్ జిల్లా నుండి జయశంకర్ జిల్లాకు మార్పు.

[మార్చు]

లోగడ మహాముత్తారం మండలం కరీంనగర్ జిల్లా, మంథని రెవెన్యూ డివిజను, పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మహాముత్తారం మండలాన్ని (1+21) ఇరవైరెండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[5].

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "జయశంకర్ భూపాలపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  5. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-26. Retrieved 2017-11-28.

బయటి లింకులు

[మార్చు]