Jump to content

మల్హర్రావు మండలం

అక్షాంశ రేఖాంశాలు: 18°38′37″N 79°52′13″E / 18.643643°N 79.870148°E / 18.643643; 79.870148
వికీపీడియా నుండి

మల్హర్రావు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మండలం.[1]

మల్హర్రావు
—  మండలం  —
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, మల్హర్రావు స్థానాలు
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, మల్హర్రావు స్థానాలు
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, మల్హర్రావు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°38′37″N 79°52′13″E / 18.643643°N 79.870148°E / 18.643643; 79.870148
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జయశంకర్ జిల్లా
మండల కేంద్రం ?
గ్రామాలు 17
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 328 km² (126.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 25,343
 - పురుషులు 12,685
 - స్త్రీలు 12,658
అక్షరాస్యత (2011)
 - మొత్తం 42.42%
 - పురుషులు 52.59%
 - స్త్రీలు 32.15%
పిన్‌కోడ్ {{{pincode}}}

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భూపాలపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మంథని డివిజనులో ఉండేది.ఈ మండలంలో  22  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 5 నిర్జన గ్రామాలు.

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా  - మొత్తం 25,343 - పురుషులు 12,685- స్త్రీలు 12,658

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 328 చ.కి.మీ. కాగా, జనాభా 25,343. జనాభాలో పురుషులు 12,685 కాగా, స్త్రీల సంఖ్య 12,658. మండలంలో 7,212 గృహాలున్నాయి.[3]

కరీంనగర్ జిల్లా నుండి జయశంకర్ జిల్లాకు మార్పు

[మార్చు]

లోగడ మల్హర్రావు మండలం కరీనగర్ జిల్లా,మంథని రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మల్హర్రావు మండలాన్ని (0+22) ఇరవైరెండు గ్రామాలతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4].

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు 5 పరిగణించలేదు

ఇతర విశేషాలు

[మార్చు]

మండలంలోని రుద్రారం గ్రామం వద్ద బొగ్గులవాగుపై బొగ్గులవాగు ప్రాజెక్టును నిర్మించారు. ఇది మండలంలోని సాగునీటి అవసరాలను కొంతవరకు తీరుస్తోంది.

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "జయశంకర్ భూపాలపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-26. Retrieved 2017-11-26.

బయటి లింకులు

[మార్చు]