బెజ్జూర్‌ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బెజ్జూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లా చెందిన మండలం.[1]

బెజ్జూర్‌
—  మండలం  —
కొమరంభీం జిల్లా పటములో బెజ్జూర్‌ మండలం యొక్క స్థానము
కొమరంభీం జిల్లా పటములో బెజ్జూర్‌ మండలం యొక్క స్థానము
బెజ్జూర్‌ is located in తెలంగాణ
బెజ్జూర్‌
బెజ్జూర్‌
తెలంగాణ పటములో బెజ్జూర్‌ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 19°27′22″N 79°46′52″E / 19.456234°N 79.781113°E / 19.456234; 79.781113
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కొమరంభీం
మండల కేంద్రము బెజ్జూర్‌
గ్రామాలు 43
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 42,796
 - పురుషులు 21,356
 - స్త్రీలు 21,440
అక్షరాస్యత (2001)
 - మొత్తం 31.88%
 - పురుషులు 44.43%
 - స్త్రీలు 19.38%
పిన్ కోడ్ 504299

ఇది సమీప పట్టణమైన కాగజ్‌నగర్‌ నుండి 43 కి. మీ. దూరంలో ఉంది.కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు, బెజ్జూర్‌ తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాలో భాగంగా ఉండేది.

గణాంక వివరాలు[మార్చు]

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 42,796 - పురుషులు 21,356 - స్త్రీలు 21,440

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు[మార్చు]