వంగూరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వంగూరు
—  మండలం  —
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, వంగూరు స్థానాలు
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, వంగూరు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: అక్షాంశ రేఖాంశాలు: 16°36′34″N 78°37′27″E / 16.609545°N 78.624208°E / 16.609545; 78.624208
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నాగర్‌కర్నూల్ జిల్లా
మండల కేంద్రం వంగూరు (నాగర్‌కర్నూల్ జిల్లా)
గ్రామాలు 19
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 242 km² (93.4 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 50,113
 - పురుషులు 25,511
 - స్త్రీలు 24,602
అక్షరాస్యత (2011)
 - మొత్తం 43.75%
 - పురుషులు 58.81%
 - స్త్రీలు 28.00%
పిన్‌కోడ్ 509349

వంగూరు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 80 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కల్వకుర్తి రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం వంగూరు

గణాంక వివరాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్​నగర్  జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా- మొత్తం 50,113 - పురుషులు 25,511 - స్త్రీలు 24,602.అక్షరాస్యుల సంఖ్య 22604.[3]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 242 చ.కి.మీ. కాగా, జనాభా 36,063. జనాభాలో పురుషులు 18,309 కాగా, స్త్రీల సంఖ్య 17,754. మండలంలో 8,520 గృహాలున్నాయి.[4]

మండలం లోని దేవాలయాలు[మార్చు]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  2. "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]