కంగల్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కంగల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]

కంగల్
—  మండలం  —
నల్గొండ జిల్లా పటంలో కంగల్ మండల స్థానం
నల్గొండ జిల్లా పటంలో కంగల్ మండల స్థానం
కంగల్ is located in తెలంగాణ
కంగల్
కంగల్
తెలంగాణ పటంలో కంగల్ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°56′38″N 79°12′58″E / 16.944°N 79.216°E / 16.944; 79.216
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రం కంగల్
గ్రామాలు 26
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
అక్షరాస్యత (2011)
 - మొత్తం 52.20%
 - పురుషులు 65.64%
 - స్త్రీలు 38.35%
పిన్‌కోడ్ 508255

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నల్గొండ రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 24  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

మండల గణాంక వివరాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 44,029 - పురుషులు 22,513 - స్త్రీలు 21,516

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

 1. కంగల్
 2. పర్వతగిరి
 3. దర్వేష్‌పూర్
 4. చర్ల గౌరారం
 5. పగిడిమర్రి
 6. దోరేపల్లి
 7. బోయినపల్లి
 8. బుడమెర్లపల్లి
 9. గడ్డంవారి యడవల్లి
 10. పొనుగోడు
 11. రేగట్ల
 12. షా అబ్దుల్లాపూర్
 13. బొమ్మేపల్లి
 14. మైలారం
 15. శేరిలింగోటం
 16. నరసింహాపూర్
 17. చెట్లచెన్నారం
 18. ఇరుగంటిపల్లి
 19. చిన్నమాదారం
 20. మంగెనపల్లి
 21. జంగమయ్యగూడ
 22. తుర్కపల్లి
 23. హైడ్లాపూర్
 24. ఎం.గౌరారం

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.

వెలుపలి లంకెలు[మార్చు]