చండూరు రెవెన్యూ డివిజను
Jump to navigation
Jump to search
చండూరు రెవెన్యూ డివిజను ఇది నల్గొండ జిల్లాకు చెందిన ఒక పరిపాలనా విభాగం.[1][2] చండూరు పట్టణంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది. చండూరు రెవెన్యూ డివిజను ప్రధాన కేంద్రంగా ఏర్పడకముందు, ఇది జిల్లా, నల్గొండ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. నల్గొండ రెవెన్యూ డివిజను లోని 3 మండలాలను, దేవరకొండ రెవెన్యూ డివిజను నుండి 2 మండలాలను విభజించుటద్వారా చండూరు రెవెన్యూ డివిజను 2023 సెప్టంబరు 27 నుండి ఉనికిలోకి వచ్చింది.[3][4]
రెవెన్యూ డివిజను లోని మండలాలు
[మార్చు]- చండూరు మండలం - 13 గ్రామాలు
- మునుగోడు మండలం - 20 గ్రామాలు
- గట్టుప్పల్ మండలం - 9 గ్రామాలు
- నాంపల్లి మండలం - 27 గ్రామాలు
- మర్రిగూడ మండలం - 14 గ్రామాలు
మూలాలు
[మార్చు]- ↑ https://nalgonda.telangana.gov.in/document/the-nalgonda-district-gazette-new-revenue-division-chandur-notification/
- ↑ https://cdn.s3waas.gov.in/s374071a673307ca7459bcf75fbd024e09/uploads/2023/09/2023090587.pdf
- ↑ "Wayback Machine" (PDF). web.archive.org. Archived from the original on 2023-12-31. Retrieved 2023-12-31.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Chandru | రెవెన్యూ డివిజన్‌గా చండూరు.. తుది నోటిఫికేషన్ జారీ.. మరో మూడు మండలాలు కూడా..!-Namasthe Telangana". web.archive.org. 2023-12-31. Archived from the original on 2023-12-31. Retrieved 2023-12-31.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)