చర్చ:హైటెక్ సిటీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇది హైదరాబాద్ వ్యాసంలో ఉమ్డవలసిన ఒక విభాగం. దీనికి ప్రత్యేక వ్యాసం అవసరమ్ కాదనుకొంటాను. ఈ వ్యసమును తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను.--విశ్వనాధ్. 13:28, 11 జూలై 2008 (UTC)

ఇప్పటికి బొమ్మలు తప్ప వేరేమీ లేవు గనుక విలీనం చేయవచ్చును --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:16, 25 డిసెంబర్ 2008 (UTC)