Jump to content

బేతి సుభాష్ రెడ్డి

వికీపీడియా నుండి
బేతి సుభాష్‌ రెడ్డి

పదవీ కాలం
2018 - ప్రస్తుతం
నియోజకవర్గం ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి

బేతి సుభాష్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, ఉప్పల్ శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.[1][2]

రాజకీయ విశేషాలు

[మార్చు]

2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తుళ్ళ వీరేందర్ గౌడ్  పై 48,168 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[3][4] 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై పోటీ చేసి సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రభాకర్ పై 14,169 ఓట్ల మెజారిటీతో ఓడిపోయాడు.

వివాదాలు

[మార్చు]

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రాలో సర్వే నంబర్ 152లో 90 ఎకరాల ఓ భూ వివాదంలో పోలీస్ కేసు నమోదు.[5]

మూలాలు

[మార్చు]
  1. https://telanganatoday.com/ts-election-results-bethi-subhash-reddy-wins-uppal/amp
  2. "Uppal MLA Bethi Subhash Reddy". 10 January 2019.
  3. "Bethi Subhas Reddy(TRS):Constituency- UPPAL(RANGAREDDY) – Affidavit Information of Candidate".
  4. "Bethi Subhas Reddy(TRS):Constituency- UPPAL(MEDCHAL-MALKAJGIRI) – Affidavit Information of Candidate".
  5. Namasthe Telangana (25 May 2021). "నాపై ఆరోపణలు అవాస్తవం". Namasthe Telangana. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.