మణికొండ జాగీర్
స్వరూపం
(మనికొండ నుండి దారిమార్పు చెందింది)
| మణికొండ జాగీర్ | |
| — రెవెన్యూ గ్రామం — | |
| తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 17°24′10″N 78°22′38″E / 17.4027233°N 78.3773127°E | |
|---|---|
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | రంగారెడ్డి జిల్లా |
| మండలం | రాజేంద్రనగర్ |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 500081 |
| ఎస్.టి.డి కోడ్ | |
మణికొండ జాగీర్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, గండిపేట్ మండలానికి చెందిన గ్రామం.[1] తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న మణికొండ పురపాలకసంఘంగా ఏర్పడింది.[2]
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన గండిపేట్ మండలంలోకి చేర్చారు.[3]
గ్రామ భౌగోళికం
[మార్చు]సముద్రమట్టానికి 556 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30).[4]
విద్యా సౌకర్యాలు
[మార్చు]శ్రీ గౌతం హైస్కూల్, నార్సింగి విజేత హైస్కూల్, రాజేంద్రనగర్
రవాణా సౌకర్యాలు
[మార్చు]సిటీబస్సు సౌకర్యం ఉంది. మేజర్ రైల్వే స్టేషన్ హైదరాబాదు 12 కి.మీ
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). the original (PDF) నుండి 2019-06-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-04-08.
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." the original నుండి 13 September 2018 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 April 2021.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. ఒరిజినల్ నుండి 2021-12-27 న ఆర్కైవు చెయ్యబడింది (PDF) చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-08-02.
- ↑ http://www.onefivenine.com/india/villages/Rangareddi/Rajendranagar/Manikonda