తెలంగాణ 3వ శాసనసభ
Appearance
(3వ తెలంగాణ శాసనసభ నుండి దారిమార్పు చెందింది)
తెలంగాణ 3వ శాసనసభ | |||
---|---|---|---|
| |||
అవలోకనం | |||
శాసనసభ | తెలంగాణ శాసనసభ | ||
కాలం | 7 డిసెంబరు 2023 | –||
ఎన్నిక | 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలు | ||
ప్రభుత్వం | రేవంత్ రెడ్డి మంత్రివర్గం (2023-ప్రస్తుతం) | ||
ప్రతిపక్షం | ప్రధాన ప్రతిపక్షం (39)
ఇతర ప్రతిపక్షం (8)
| ||
నామినల్ ఎగ్జిక్యూటివ్ | |||
గవర్నర్ | తమిళిసై సౌందరరాజన్ | ||
తెలంగాణ శాసనసభ | |||
సభ్యులు | 119 | ||
స్పీకర్ |
| ||
డిప్యూటీ స్పీకర్ | TBD | ||
ముఖ్యమంత్రి | ఎనుముల రేవంత్ రెడ్డి 7 డిసెంబర్ 2023 | ||
ఉపముఖ్యమంత్రి | భట్టి విక్రమార్క మల్లు (2023-ప్రస్తుతం) | ||
సభా నాయకుడు | ఎనుముల రేవంత్ రెడ్డి | ||
ప్రతిపక్ష నాయకుడు | కె. చంద్రశేఖర్ రావు, BRS | ||
పార్టీ నియంత్రణ | భారత జాతీయ కాంగ్రెస్ |
తెలంగాణ 3వ శాసనసభ, 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 డిసెంబరు 5న జరిగిన తర్వాత తెలంగాణ మూడవ శాసనసభ ఏర్పాటైంది. 2023 నవంబరు 30న దీనికి పోలింగ్ జరిగింది. శాసనసభలో 119 మంది కలిగిన శాసనసభ్యులలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ స్థానాలు 60. వాటికిగాను భారతజాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు మొత్తం 64 స్థానాల్లో గెలుపొంది, ప్రభుత్వం అధికారికంగా కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడింది.
చరిత్ర
[మార్చు]ఎన్నికల ఫలితాలు
[మార్చు]2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు 2023 డిసెంబరు 3న ప్రకటించబడ్డాయి. 119 మంది శాసనసభ్యులలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ స్థానాలు 60కు గాను మొత్తం 64 స్థానాలు భారత జాతీయ కాంగ్రెసు సాధించింది.
ప్రముఖ సభ్యులు
[మార్చు]వ.నెం | స్థానం | చిత్తరువు | పేరు | పార్టీ | నియోజకవర్గం | ఆఫీసు తీసుకున్నారు | |
---|---|---|---|---|---|---|---|
01 | స్పీకర్ | గడ్డం ప్రసాద్ కుమార్ | భారత జాతీయ కాంగ్రెస్ | వికారాబాద్ (ఎస్.సి) | 2023 డిసెంబరు 14 | ||
02 | డిప్యూటీ స్పీకర్ | ప్రకటించాలి | |||||
03 | సభా నాయకుడు | రేవంత్ రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | కొడంగల్ | 2023 డిసెంబరు 7 | ||
04 | ప్రతిపక్ష నాయకుడు | కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు | భారత రాష్ట్ర సమితి | గజ్వేల్ | 2023 డిసెంబరు 9 |
శాసనసభ సభ్యులు
[మార్చు]పార్టీ ఫిరాయింపులు
[మార్చు]నియోజకవర్గం | ఎమ్మెల్యే | గెలిచిన పార్టీ | చేరిన పార్టీ | మూలం | ||
---|---|---|---|---|---|---|
ఖైరతాబాదు | దానం నాగేందర్ | బీఆర్ఎస్ | కాంగ్రెస్ | [4] | ||
2 |
మూలాలు
[మార్చు]- ↑ "Telangana Election Results 2023: Full list of winners". 4 Dec 2023. Retrieved 6 December 2023.
- ↑ 10TV Telugu (4 December 2023). "119 అసెంబ్లీ నియోజకవర్గాల విజేతలు ఎవరో తెలుసుకోండి" (in telugu). Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Hindustantimes Telugu (17 March 2024). "బీఆర్ఎస్ కు బిగ్ షాక్ - కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.