కవ్వంపల్లి సత్యనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కవ్వంపల్లి సత్యనారాయణ
కవ్వంపల్లి సత్యనారాయణ


పదవీ కాలం
2023 డిసెంబర్ 03 - ప్రస్తుతం
ముందు రసమయి బాలకిషన్
నియోజకవర్గం మానకొండూర్

వ్యక్తిగత వివరాలు

జననం 1963
పచ్చునూర్ గ్రామం, మానకొండూర్ మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు కవ్వంపల్లి ఎల్లయ్య
నివాసం వాల్మీకి నగర్, కరీంనగర్

కవ్వంపల్లి సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో మానుకొండూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

ఆయన 2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మానుకొండూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ పై 32,365 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై[3], 2023 డిసెంబర్ 9న శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (4 December 2023). "ఎట్టకేలకు గెలుపు తలుపు తట్టింది". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  2. Namaste Telangana (4 December 2023). "తొలిసారి అధ్యక్షా..!". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  3. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  4. Namaste Telangana (10 December 2023). ".. అనే నేను శాసనసభ సభ్యుడిగా!". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.