చర్చ:కవ్వంపల్లి సత్యనారాయణ
Appearance
విలీన ప్రతిపాదన
[మార్చు]ఈ వ్యాసం 2023-12-04 తేదీన సృష్టించబడినది. ఇది సృష్టించబడేనాటికి 2023-11-25 న సృష్టించబడిన డా. కె సత్యనారాయణ వ్యాసం ఉనికిలో ఉంది. కనుక ముందుగా ఉన్న డా. కె సత్యనారాయణ వ్యాసంలో ఈ వ్యాసాన్ని విలీనం చేయవలసి ఉంటుంది. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 06:59, 13 అక్టోబరు 2024 (UTC)