Jump to content

డా. కె సత్యనారాయణ

వికీపీడియా నుండి
18:37, 25 నవంబరు 2023 నాటి కూర్పు. రచయిత: Edla praveen (చర్చ | రచనలు)

కరీంనగర్ లో జన్మించిన కొవ్వంపల్లి సత్యనారాయణ కాకతీయ మెడికల్ కాలేజీ నుంచి ఎంబిబిఎస్ మరియు ఎమ్మెస్ ని పూర్తి చేసి వైద్యనుగా తన ప్రత్యక్ష జీవితాన్ని మొదలుపెట్టారు .

సుదీర్ఘకాలం వైద్యునిగా పనిచేసిన కవంపల్లి సత్యనారాయణ తన మృతి జీవితంలో భాగంగా అనేక గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజలకు తనదైన సామాజిక సేవలు అందించారు .

పూర్తిస్థాయిలో ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్న సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి నియోజకవర్గంలో మరియు పార్టీలో తనదైన ముద్ర వేస్తూ అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు .

2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ వచ్చిన కవంపల్లి సత్యనారాయణ గెలుపొందనప్పటికీ నియోజకవర్గంలో అనేక సేవ మరియు సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు ఎంతో చేరువయ్యారు.

కాంగ్రెస్ పార్టీలో కిందిస్థాయి నుంచి ఎన్నో పదవులు అధిరోహిస్తూ వచ్చిన కవ్వంపల్లి సత్యనారాయణ ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఎంతో సన్నిహితుడుగా ఉన్నారు.

2023 తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో మానుకండు శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ముందున్నారు డాక్టర్ కపంపల్లి సత్యనారాయణ .

పలుమార్లు పరాజ్యం తో ఈసారి ఎన్నికల్లో సింపతి కలిసి వచ్చే అవకాశం అలాగే మానకొండూరు నియోజకవర్గం లో విస్తృతమైన సేవాసామాజిక కార్యక్రమాలతో ప్రజల్లో ఉండటంతో గెలుపుకి ముఖ్యమైన అంశాలుగా చెప్పవచ్చు.

మానుకొండూరు శాసనసభ నియోజకవర్గం నుంచి వరుసగా విజయం సాధిస్తూ వస్తున్న రసమయి బాలకిషన్ మరోసారి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.[1]

మూలాలు

  1. "సి ఇ ఓ తెలంగాణ అఫిడవిట్". Archived from the original on 2023-11-20.