కుందూరు జయవీర్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుందూరు జయవీర్ రెడ్డి

పదవీ కాలం
2023 డిసెంబర్ 03 - ప్రస్తుతం
ముందు నోముల భగత్
నియోజకవర్గం నాగార్జునసాగర్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1982
నాగార్జునసాగర్, నల్గొండ జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు కుందూరు జానా రెడ్డి, సుమతి
జీవిత భాగస్వామి భవాని అనుశ్రీ[1]
బంధువులు కుందూరు రఘువీరారెడ్డి (సోదరుడు)
నివాసం రామగుండం

కుందూరు జయవీర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

కుందూరు జయవీర్ రెడ్డి తన తండ్రి కుందూరు జానారెడ్డి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి[4] 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ పై 55849 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి[5], తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టాడు.[6][7][8][9]

మూలాలు

[మార్చు]
  1. "Election Commission of India - Kunduru Jayaveer Affidavit 2023 Elections" (PDF). 2023. Archived from the original (PDF) on 29 December 2023. Retrieved 29 December 2023.
  2. Eenadu (4 December 2023). "తొలి అడుగులోనే సంచలన గెలుపు". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  3. Eenadu (4 December 2023). "వచ్చేస్తున్నాం..అధ్యక్షా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  4. Eenadu (6 December 2023). "రాజకీయ వారసత్వంతో కుందూరు జైవీర్‌ ఘనవిజయం". Archived from the original on 6 December 2023. Retrieved 6 December 2023.
  5. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  6. Andhrajyothy (4 December 2023). "TS Elections Winners: విజేతల వివరాలు ఇలా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  7. BBC News తెలుగు (5 December 2023). "తెలంగాణ రిజల్ట్స్ 2023: మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?". Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.
  8. Namaste Telangana (4 December 2023). "తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న 51 మంది.. జాబితా ఇదే!". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  9. Deccan Chronicle (28 December 2023). "Talk of the town: Making a mark in 2023". Archived from the original on 29 December 2023. Retrieved 29 December 2023.