వి. ప్రకాశ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వి. ప్రకాశ్
Veeramalla Prakash.jpg
జననం (1958-01-15) 1958 జనవరి 15 (వయస్సు: 62  సంవత్సరాలు)
పాలంపేట, వెంకటాపూర్ మండలం, వరంగల్ జిల్లా, తెలంగాణ
జాతీయతభారతీయుడు
వృత్తిరాజకీయ విశ్లేషకులు
మతంహిందూ

వి. ప్రకాశ్ రాజకీయ విశ్లేషకులు[1], తెలంగాణ రాష్ట్ర సమితి సహ వ్యవస్థాపకులు మరియు తెలంగాణ ఐక్యవేదిక వ్యవస్థాపకులు.[2][3] తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రతినిధిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.[4]

జననం[మార్చు]

1958, జనవరి 15న వరంగల్ జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పాలంపేటలో జన్మించారు.

వృత్తి జీవితం[మార్చు]

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా తన జీవితాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినవారిలో వి. ప్రకాశ్ ఒకరు.[5] 2008లో తెరాస పార్టీ నుండి వెళ్లిపోయారు.[6] 2009, జూన్ లో ఎమ్మెల్సీ దిలీప్ కుమార్తో కలిసి తెలంగాణ విమోచన సమితిని స్థాపించారు. తెలంగాణ శక్తివంతమైన నెట్వర్క్ తెలంగాణ దోస్తీకి సలహాదారుగా ఉన్నారు.

2017, ఫిబ్రవరి 23న తెలంగాణా వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడ్డారు.

రచనలు[మార్చు]

పుస్తకాలు[మార్చు]

  1. హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూమెంట్స్ ('తెలంగాణ ఉద్యమాల చరిత్ర' ఇంగ్లీష్ వెర్షన్) [7][8]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ. "మల్లన్నసాగర్‌పై ప్రతిపక్షాలది అనవసర రాద్దాంతం: వి.ప్రకాశ్". Retrieved 24 January 2017. Cite news requires |newspaper= (help)
  2. నమస్తే తెలంగాణ. "ఉద్యమ చరిత్రలో ఆలేరు పాత్ర మరువలేనిది : యాదగిరి". మూలం నుండి 8 జనవరి 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 24 January 2017. Cite news requires |newspaper= (help)
  3. http://news.rediff.com/report/2010/feb/12/andhra-crisis-telangana-issue-being-put-in-cold-storage.htm
  4. http://articles.timesofindia.indiatimes.com/2006-08-25/india/27799960_1_telangana-issue-hunger-strike-trs-members
  5. http://www.trsparty.in/
  6. http://www.hindu.com/2008/06/25/stories/2008062560330500.htm
  7. తెలుగు కమ్యూనిటీ న్యూస్. "కెనడాలో ఘనంగా తెలంగాణ ప్రకాశ్ పుస్తకావిస్కరణ". www.telugucommunitynews.com. Retrieved 24 January 2017.
  8. తెలుగు కబుర్లు. "స్వచ్చ రాజకీయాలకు ఎన్.ఆర్.ఐ లు ముందుకు రావాలి – వి.ప్రకాశ్". www.telanganakaburlu.com. Retrieved 24 January 2017.