తెలంగాణ విమోచన సమితి
Appearance
స్థాపన | 18 జూన్ 2009 |
---|---|
కేంద్రీకరణ | తెలంగాణ రాష్ట్ర సాధన |
ప్రధాన కార్యాలయాలు | హైదరాబాదు, తెలంగాణ |
అధికారిక భాష | తెలుగు |
తెలంగాణ విమోచన సమితి అనేది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన రాజకీయేతర సంస్థ.[1] వి. ప్రకాష్, కపిలవాయి దిలీప్ కుమార్ దీనిని స్థాపించారు.[2]
చరిత్ర
[మార్చు]టిఆర్ఎస్ పార్టీ నుండి వి. ప్రకాష్, దిలీప్ కుమార్ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 జూన్ 18న హైదరాబాద్‌లోని హరిహర కళాభవన్ కాళోజీ ప్రాంగణంలో తెలంగాణ విమోచన సమితిని ఏర్పాటు చేశారు.[3] ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్, రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "3 more held for Tank Bund violence - Times of India". articles.timesofindia.indiatimes.com. Archived from the original on 9 May 2012. Retrieved 17 January 2022.
- ↑ archive, From our online (2012-05-15). "Telangana Vimochana Samithi to be launched today". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-07-06.
- ↑ "Zee News: Latest News, Live Breaking News, Today News, India Political News Updates".