కొండిగారి రాములు
స్వరూపం
| కొండిగారి రాములు | |||
| నియోజకవర్గం | ఇబ్రహీంపట్నం | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1935 ఆరుట్ల, మంచాల మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ భారతదేశం | ||
| జాతీయత | భారతీయుడు | ||
| రాజకీయ పార్టీ | సీపీఎం | ||
| జీవిత భాగస్వామి | ముత్యాలమ్మ | ||
| సంతానం | ఇద్దరు కుమారులు | ||
| నివాసం | తెలంగాణ భారతదేశం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
కొండిగారి రాములు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) తరుపున 1989, 1994 ఎన్నికలలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[2][3][4]
మరణం
[మార్చు]కొండిగారి రాములు 2026 మార్చి 13న ఇబ్రహీంపట్నంలోని తన స్వగృహంలో గుండెపోటుతో నిద్రలోనే మరణించాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "'వేయి రూపాయలతో బతికాను". Sakshi. 27 December 2018. the original నుండి 13 March 2026 న ఆర్కైవు చెయ్యబడింది.
- ↑ Namasthe Telangana (1 November 2023). "ఇబ్రహీంపట్నం". the original నుండి 1 November 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 November 2023.
- ↑ Eenadu (6 November 2023). "ఇంకా జనం గుండెల్లోనే." the original నుండి 6 November 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 November 2023.
- ↑ Andhrajyothy (19 October 2023). "పట్నం.. పారిశ్రామిక కేంద్రం!". the original నుండి 6 November 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 November 2023.
- ↑ "'ఇబ్రహీంపట్నం మాజీ ఎంఎల్ఎ కొండిగారి రాములు కన్నుమూత". Mana Telangana. 13 March 2026. the original నుండి 13 March 2026 న ఆర్కైవు చెయ్యబడింది.