Coordinates: 19°07′08″N 78°59′56″E / 19.1188949°N 78.9989734°E / 19.1188949; 78.9989734

జన్నారం మండలం (మంచిర్యాల జిల్లా)

వికీపీడియా నుండి
(జన్నారం మండలం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జన్నారం
—  మండలం  —
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, జన్నారం స్థానాలు
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, జన్నారం స్థానాలు
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, జన్నారం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°07′08″N 78°59′56″E / 19.1188949°N 78.9989734°E / 19.1188949; 78.9989734
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మంచిర్యాల జిల్లా
మండల కేంద్రం జన్నారం
గ్రామాలు 26
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 52,883
 - పురుషులు 26,235
 - స్త్రీలు 26,648
అక్షరాస్యత (2011)
 - మొత్తం 47.09%
 - పురుషులు 60.50%
 - స్త్రీలు 33.71%
పిన్‌కోడ్ 504205

జన్నారం మండలం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం మంచిర్యాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  26  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. మండల కేంద్రం జన్నారం.

మండల జనాభా[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాద్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 52,883 - పురుషులు 26,235 - స్త్రీలు 26,648

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 324 చ.కి.మీ. కాగా, జనాభా 52,883. జనాభాలో పురుషులు 26,235 కాగా, స్త్రీల సంఖ్య 26,648. మండలంలో 13,693 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. ఇందన్‌పల్లి
  2. కొత్తపేట్
  3. కవ్వాల్
  4. కిష్టాపూర్
  5. కమాన్‌పల్లి
  6. రేండ్లగూడ
  7. మర్రిగూడ
  8. మురిమడుగు
  9. వెంకటాపూర్
  10. నర్సింగాపూర్
  11. కల్మడగు
  12. ధర్మారం
  13. బాదంపల్లి
  14. పుట్టిగూడ
  15. పోనకల్
  16. జన్నారం
  17. పైడ్‌పల్లి
  18. దొంగపల్లి
  19. బొమ్మెన
  20. పాపమ్మగూడ
  21. చింతగూడ
  22. మల్యాల్
  23. సింగరాయిపేట్
  24. తిమ్మాపూర్
  25. రాంపూర్

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]