Jump to content

గోదావరి పొంగింది

వికీపీడియా నుండి
గోదావరి పొంగింది
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజగోపాల్ సేగంపట్టి
సంగీతం రాజ్ - కోటి
భాష తెలుగు

గోదావరి పొంగింది 1991లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజగోపాల్ సేగంపట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రాజ్ - కోటి సంగీతం అందించారు. విమల్ రాజ్, ఉష, వందన, కృష్ణారావు నటించిన చిత్రం.[1]

నటవర్గం

[మార్చు]
  • విమల్ రాజ్(భవానీ బాబు)
  • ఉష
  • వందన
  • ఒరివెళ్ళ కృష్ణారావు

పాటల జాబితా

[మార్చు]
  1. ఎప్పట్లా గోదావరి ప్రవహిస్తుంది ఎప్పటివో జ్ఞాపకాలు పలికిస్తుంది, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.పులపాక సుశీల
  2. చిరంజీవి గోదావరి పడమటింట పుట్టింది, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  3. పుష్కరాలు వస్తాయి గోదావరికి పులకింతలొచ్చాయి అమ్మాయికి, రచన: వేటూరి, గానం.వాణి జయరాం
  4. గోదారొడ్డున మామిడితోట పెళ్లికి విడిదంట కోనసీమ, రచన: వేటూరి, గానం.పి.సుశీల, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
  5. పడమటింటిలో దీపం పెట్టి పాపికొండల పావడగట్టి, రచన: వేటూరి,గానం. పి.సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  6. ఒక గాంధీ ఒక జీసస్ ఒక గౌతమబుద్ధుడు కులం, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: రాజగోపాల్ సేగంపట్టి
  • సంగీతం: రాజ్ - కోటి
  • నిర్మాణ సంస్థ: గోపాల్ రాజ్ ఫిలింస్
  • గీత రచయిత: వేటూరి సుందర రామమూర్తి
  • నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, వాణి జయరాం
  • నిర్మాత: సేగంపట్టి రాజగోపాల్
  • విడుదల:15:08:1991.

అవార్డులు

[మార్చు]
  • ఎప్పట్ల్లా గోదావరి ప్రవహిస్తుంది,... పాటకు గాను పి.సుశీల కు ఉత్తమ గాయనిగా , నంది అవార్డు లభించింది.

మూలాలు

[మార్చు]
  1. "Godavari Pongindhi (1991)". Indiancine.ma. Retrieved 2025-07-12.