Jump to content

రాధేశ్యామ్

వికీపీడియా నుండి
(రాధేశ్యామ్‌ నుండి దారిమార్పు చెందింది)
రాధేశ్యామ్‌
దర్శకత్వంకె.రాధాకృష్ణ
రచనకె.రాధాకృష్ణ కుమార్
నిర్మాతభూషణ్ కుమార్
వంశీ
ప్రమోద్
ప్రసీదా
తారాగణం
ఛాయాగ్రహణంమనోజ్ పరమహంస
కూర్పుకోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతంనేపధ్య సంగీతం:
ss థమన్
పాటలు:
  • మిథున్, మనన్ భరద్వాజ్
    (హిందీ పాటలకు సంగీతం)
  • జస్టిన్ ప్రభాకరన్
    (తెలుగు పాటలకు సంగీతం)
[1]
నిర్మాణ
సంస్థలు
యూవీ క్రియేషన్స్‌
టీ-సిరీస్
పంపిణీదార్లుఏఏ ఫిలిమ్స్ (హిందీ)
విడుదల తేదీs
11 మార్చి 2022 (2022-03-11)
ఓటీటీ 1 ఏప్రిల్ 2022 (2022-04-01)
దేశం భారతదేశం
భాషలు
  • తెలుగు
  • హిందీ
బడ్జెట్₹1050 కోట్లు[2]
బాక్సాఫీసు151 కోట్లు (మూడు రోజుల్లో)

రాధేశ్యామ్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో 2022 మార్చి 11 విడుదలైన సినిమా. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డే హీరో, హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు కె. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను 2021, జూలై 30న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ను 2021, ఫిబ్రవరి 14న విడుదల చేశారు.[3] ‘రాధేశ్యామ్ ’ 2022 ఏప్రిల్ 1 నుండి అమెజాన్ ప్రైం వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.[4]

తారాగణం

[మార్చు]

సినిమా సెట్స్

[మార్చు]

హైదరాబాదు అన్నపూర్ణ స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి నేతృత్వంలో రూ.1.6కోట్లుతో రైల్వేస్టేష‌న్ సెట్ [9], ఓ హాస్పిటల్ సెట్ కూడా వేశారు, ఈ హాస్పిటల్ సెట్ ను షూటింగ్ పూర్తయ్యాక అందులోని బెడ్స్, స్ట్రెక్చర్స్, సలైన్ స్టాండ్స్ తదితర వస్తువులన్నింటినీ ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు కరోనా బాధితుల సహాయార్ధం ఇచ్చారు.[10][11]

విడుదల ప్రక్రియ

[మార్చు]

ఈ చిత్రం యొక్క ప్రచారం 2018 ఆగస్టులో మొదలైంది. దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ప్రభాస్ పై కథను 2017 లోనే పూర్తి చేశారు. అయితే ఈ చిత్రం యొక్క మొదటి టిసర్ ను గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో విడుదల చేశారు. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని 2021 జూలై 30 విడుదల చేయాలని అనుకున్నారు కానీ కోవిడ్ ప్రక్రియ మళ్లీ ఎక్కువ కావడంతో సినిమాను వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ చిత్రం ట్రైలర్ ను 2021 డిసెంబరు 20 ప్రవేశ పెట్టారు.

సంగీతం

[మార్చు]

ఈ చిత్రాన్ని జస్టిన్ ప్రభాకర్ అనే హిందీ సంగీత దర్శకుడు సంగీతం అందిస్తున్నాడు. టి సిరీస్ వారు రు పాటలను ప్రచురణ చేశారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ నేపథ్య సంగీతం అందించారు.[12]

పాటలు

పాట విడుదల గానం విను
ఈ రాతలే 2021 డిసెంబరు జస్టిన్ ప్రభాకర్ యూ ట్యూబ్
సంచారి 2021 డిసెంబరు మరకతమణి యూ ట్యూబ్
నీ నుగములో 2021 డిసెంబరు సిధ్ సాయి రామ్ యూ ట్యూబ్

మూలాలు

[మార్చు]
  1. Sakshi (12 February 2021). "రాధేశ్యామ్ : ఇక్కడ ఒకరు.. అక్కడ ఇద్దరు". Sakshi. Retrieved 11 May 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help); Unknown parameter |archive-url1= ignored (help)CS1 maint: url-status (link)
  2. https://www.indiatoday.in/movies/regional-cinema/story/prabhas-s-radhe-shyam-teaser-on-valentine-s-day-what-we-know-so-far-1765853-2021-02-04
  3. TV9 Telugu (14 February 2021). "Radhe Shyam Movie: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. 'రాధేశ్యామ్‌' టీజర్‌ వచ్చేసింది.. ఇక పండగే.. - radheshyam movie teaser out now". Retrieved 11 May 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help); Unknown parameter |archive-url1= ignored (help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: url-status (link)
  4. Namasthe Telangana (28 March 2022). "'రాధేశ్యామ్' ఓటీటీ డేట్ కన్ఫార్మ్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Retrieved 28 March 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help); Unknown parameter |archive-url1= ignored (help)
  5. India Today (21 January 2021). "Prabhas's uncle Krishnam Raju to play crucial role in Radhe Shyam". Retrieved 11 May 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help); Unknown parameter |archive-url1= ignored (help)CS1 maint: url-status (link)
  6. "'Prabhas 20' titled Radhe Shyam; first look out". The New Indian Express. Retrieved 2020-07-17.
  7. V6 Velugu (9 January 2022). "రాధేశ్యామ్ లో ఎయిర్ టెల్ గర్ల్". Retrieved 6 March 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help); Unknown parameter |archive-url1= ignored (help)CS1 maint: numeric names: authors list (link)
  8. She The People, Film Affinity. "Radhe Shyam 2022". ww.filmaffinity.com. {{cite news}}: Unknown parameter |url1= ignored (help); Unknown parameter |website1= ignored (help)
  9. News18 Telugu (18 February 2021). "Prabhas - Radhe Shyam: 'రాధేశ్యామ్' ట్రైన్ సెట్ కోసం పెట్టిన ఖర్చేంతో తెలుసా..!". Retrieved 11 May 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  10. Sakshi (11 May 2021). "షూటింగ్ సంగతి తర్వాత... సాయం ముఖ్యమనుకున్నాం". Sakshi. Retrieved 11 May 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help); Unknown parameter |archive-url1= ignored (help)CS1 maint: url-status (link)
  11. Andhra Jyothy (6 March 2022). "ఇటలీని హైదరాబాద్ కి తీసుకొచ్చాం!". Retrieved 6 March 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help); Unknown parameter |archive-url1= ignored (help)
  12. "S Thaman is on board to compose Background Music for Radhe Shyam". Moviezupp. 2021-12-26. Retrieved 2022-03-03.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]