బీనా బెనర్జీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బీనా బెనర్జీ
జననం (1943-02-19) 1943 ఫిబ్రవరి 19 (వయసు 81)[1]
ఇతర పేర్లుబినా, బీనా
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1977–ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅజయ్ బిస్వాస్
తల్లిదండ్రులుప్రదీప్ కుమార్

బీనా బెనర్జీ (జననం 19 ఫిబ్రవరి 1943) భారతదేశానికి చెందిన టెలివిజన్‌, సినిమా నటి. ఆమెను సినీరంగంలో బీనా గా పిలుస్తారు. బీనా బెనర్జీ బెంగాలీ, హిందీ సినిమాల్లో నటించింది.

జీవిత విశేషాలు

[మార్చు]

బీనా బెనర్జీ 19 ఫిబ్రవరి 1943న జన్మించింది. ఆమె సినీ నటుడు ప్రదీప్ కుమార్ (ప్రదీప్ బటాబ్యాల్, ప్రదీప్ బెనర్జీ) (1925–2001) కుమార్తె. బీనా బెనర్జీ నటుడు, దర్శకుడు అజోయ్ బిస్వాస్‌ను వివాహం చేసుకుంది, కొంతకాలం తరువాత విడిపోయారు.[2] ఆమెకు కుమారుడు సిద్ధార్థ్ బెనర్జీ ఉన్నాడు, ఆయన హౌస్‌ఫుల్ 2 (2012), హిమ్మత్ వాలా (2013) సినిమా దర్శకుడు సాజిద్ ఖాన్‌కు సహాయ దర్శకుడిగా పని చేశాడు.[3]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు
2022 రాధేశ్యామ్ నానమ్మ
2018 కార్వాన్ తాహిర తల్లి
2010 ఖుదా కసమ్ శాంతి
2006 బాబుల్ బల్వంత్ భార్య
2006 అలగ్: హి ఇస్ డిఫరెంట్ ... హి ఇస్ అలొన్ ... గాయత్రి పి. రానా
2006 ఆత్మా సుమన్
2006 హమ్కో తుమ్సే ప్యార్ హై రాజ్ తల్లి
2005 బర్సాత్: ఎ సబ్‌లైమ్ లవ్ స్టోరీ ఆరవ్ తల్లి
2005 విరుద్ధ్... ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ స్వాతి చిట్నీస్
2005 ఇన్సాన్ అమ్జాద్ తల్లి
2005 హో జాతా హై ప్యార్ కమల
2004 రక్త్ ద్రిష్టి తల్లి
2004 సూర్య బీనా
2004 ఇష్క్ హై తుమ్సే లక్ష్మి
2004 షోలా: ఫైర్ అఫ్ లవ్ అజయ్ తల్లి (బీనా)
2003 కోయి... మిల్ గయా నిషా తల్లి ఇందు
2003 అందాజ్ శ్రీమతి బీనా సహాయ్
2003 ఖుషి మధు రాయ్
2002 మసీహ జాంకీ (బీనా)
2002 అఖియోం సే గోలీ మారే శ్రీమతి ఒబెరాయ్
2002 కిట్నే డోర్ కిట్నే పాస్ రామ
2002 ఖౌఫ్ మేడమ్ ప్రాసిక్యూటర్
2000 ఖుషి - తమిళ్ సినిమా గీత (శివ తల్లి)
2000 లే చల్ అప్నే సాంగ్ రాజ్ తల్లి
1999 జై హింద్ శీతల్ తల్లి
1999 దుల్హన్ బానూ మెయిన్ తేరీ కౌశల్య 'కౌశి' కె. రాయ్
1998 ప్రేమ్ అగ్గన్ శ్రీమతి షీనా కుమార్
1998-2000 హిప్ హిప్ హుర్రే స్కూల్ ప్రిన్సిపాల్
1998 హమ్సే బద్కర్ కౌన్: ది ఎంటర్టైనర్ ముఖ్యమంత్రి గాయత్రి పురోహిత్
1998 మేరే దో అన్మోల్ రతన్' భగవత్ సోదరి
1997 లఖా
1997 ఔర్ ప్యార్ హో గయా గాయత్రీ ఒబెరాయ్
1997 లవ్ కుష్ శాంతాజీ
1997 జిద్దీ
1997 అగ్నిచక్ర బీనా - సూర్యవీర్ భార్య
1997 కౌన్ రోకేగా ముఝే
1997 [మొహబ్బత్
1997 నసీబ్ శ్రీమతి దిన్ దయాల్
1995 గుండారాజ్ బీనా
1995 జమానా దీవానా సరితా మల్హోత్రా
1995 క్రిమినల్ శ్రీమతి వర్మ
1995 ప్రేమ్ సుమిత్ర
1995 ఆషిక్ మస్తానే శ్రీమతి హరి ప్రసాద్
1995 అందాజ్
1995 బేవఫ సనం శ్రీమతి యశోదా ప్రసాద్ శుక్లా
1995 జీనా నహిన్ బిన్ తేరే
1994 తీస్రా కౌన్? మంజుల ప్రియాంక తల్లి
1994 ఇక్కే పె ఇక్క జరీనా
1994 మై ఖిలాడి తు అనారీ శ్రీమతి అర్జున్ జోగ్లేకర్
1994 దిల్బార్ శ్రీమతి అమృత్ గోస్వామి
1994 సాజన్ కా ఘర్ గీతా ధనరాజ్
1994 అంజామ్ శ్రీమతి పద్మా అగ్నిహోత్రి
1994 సలామీ శ్రీమతి కపూర్
1994 బాలి ఉమర్ కో సలామ్ శ్రీమతి అన్సిమల్
1994 సాంగ్దిల్ సనమ్ శ్రీమతి శారదా ఖురానా
1994 రాజా బాబు శ్రీమతి శాంతి చంద్ర మోహన్
1994 ఛోటీ బహు
1994 ఇన్సాఫ్ అప్నే లాహూ సే శ్రీమతి రూపా సక్సేనా
1993 బాయ్ ఫ్రెండ్ రాధా
1993 ఖుదా గవాః లక్ష్మీ సేథి
1993 శక్తిమాన్ లక్ష్మి
1993 జాగృతి జ్యోతి
1993 కుందన్ పార్వతి
1993 పెహచాన్ ఊర్మిళ వర్మ
1993 ప్యార్ ప్యార్ ధన్సుఖ్ సోదరి
1993 సాహిబాన్ శ్రీమతి తిక్క
1992 దిల్ ఆష్నా హై శోభా (కరణ్ తల్లి)
1992 మషూక్ శ్రీమతి సుమన్ కుమార్
1992 ఖిలాడీ శ్రీమతి సుధా మల్హోత్రా
1992 జిందగీ ఏక్ జువా శ్రీమతి శ్రీ కృష్ణ భట్నాగర్
1992 సర్ఫిరా
1992 వంశ్ తులసి కె. ధర్మాధికారి
1992 దో హన్సో కా జోడా
1992 ఇసి కా నామ్ జిందగీ కమల (దేవరాజ్ భార్య)
1992 మెహబూబ్ మేరే మెహబూబ్ శ్రీమతి చౌదరి
1992 జుల్మ్ కి హుకుమత్
1991 అఫ్సానా ప్యార్ కా బీనా, రాజ్ తల్లి
1991 పాప్ కి ఆంధీ కమల 'కమ్మో' - ధర్మ సోదరి
1991 ఫరిష్టయ్
1991 ఫరిష్టయ్ శాంతి - సారంగ్ భార్య
1991 ది మాగ్నిఫిసెంట్ గార్డియన్ ...
1991 దీవానే ..
1991 ఫస్ట్ లవ్ లెటర్ శ్రీమతి అజిత్ సింగ్
1991 ఖూనీ రాత్
1991 ఫూల్ బనే అంగారే
1991 ప్రతిజ్ఞాబాద్ లక్ష్మీ బాబూరామ్ యాదవ్
1990 బాఘీ: ఏ రెబెల్ ఫర్ లవ్ శ్రీమతి వందనా సూద్
1990 తానేదార్ లక్ష్మి (మంగల్ భార్య)
1990 బంద్ దర్వాజా ఠాకురైన్ లజ్జో పి. సింగ్
1990 నాకా బండి శాంతి ఎం. సింగ్
1990 లేకిన్... శారదా అహ్మద్ సిద్ధిఖీ
1990 దీవానా ముజ్ సా నహీన్ శ్రీమతి శర్మ
1990 జీనే దో కృష్ణ
1990 తేజా శాంతి (తేజ తల్లి)
1990 యాదోన్ కా మౌసమ్
1989 భ్రష్టాచార్ దీపాలి దాస్
1989 శివ శివ కోడలు
1989 చాందిని పూజ
1989 ఖోజ్ శ్రీమతి గులాబో సింగ్
1989 సౌతేన్ కి బేటీ రామ
1989 రఖ్వాలా రంజిత్ భార్య
1989 హమ్ ఇంతజార్ కరేంగే జ్యోతి
1989 మేరీ జాబాన్ మానసిక ఆసుపత్రిలో డాక్టర్
1989 సాయ
1989 తేరీ పాయల్ మేరే గీత్ లీల తల్లి
1988 సురేర్ ఆకాశే
1988 జఖ్మీ ఔరత్ శ్రీమతి మహేంద్ర నాథ్ - పప్పు తల్లి
1988 మహావీర దేవి
1988 షుక్రియా ఉమా
1988 తమాచ మోహన్ భార్య
1988 ఖయామత్ సే ఖయామత్ తక్ సరోజ్ (రాజ్ తల్లి)
1988 ఘర్ మే రామ్ గలీ మే శ్యామ్ శ్రీమతి శ్రీవాస్తవ్
1988 యతీమ్ శ్రీమతి ఉజాగర్ సింగ్
1988 మేరే బాద్ మీనా
1988 శూర్వీర్ శాంతి మల్హోత్రా
1987 మేరా యార్ మేరా దుష్మన్
1987 కుద్రత్ కా కానూన్ చరణ్‌దాస్ భార్య
1987 అప్నే అప్నే తార
1987 పరివార్
1987 జెవర్ కమల
1986 అస్లీ నక్లి బిర్జు తల్లి
1986 అనోఖ రిష్ట
1986 కర్మ సునీల్ భార్య
1986 సస్తీ దుల్హన్ మహేంగా దుల్హా
1986 దుర్గా మా అన్నపూర్ణ
1986 జీవా
1986 లాంగ్ ద లిష్కర కౌర్
1985 జానూ డా. ప్రభ
1985 ఆఖిర్ క్యో?]] అభ
1985 ఏక్ డాకు సాహెర్ మే శ్రీమతి రాధా సింగ్
1985 మేరీ జంగ్ డాక్టర్ ఆశా మాథుర్
1985 హకీకత్ శారదా
1984 ఆవాజ్ శ్రీమతి అమిత్ గుప్తా
1984 జాగీర్ మోనికా డి'సౌజా
1984 అందర్ బాహర్ శ్రీమతి బీనా సహాని
1984 ప్యాసా షైతాన్
1984 జాగ్ ఉతా ఇన్సాన్ గోపి భార్య
1983 లవర్స్ విజు తల్లి
1983 ఫిలిం హి ఫిలిం
1983 రచన
1982 స్వామి దాదా
1982 యాష్ అరుణ
1981 త్రిష్ణ
1981 జైల్ యాత్ర
1981 లవ్ స్టోరీ
1980 దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే ...
1980 లబ్బైక్ ...
1979 శిక్షా

బీనా (జాంకీగా)

1978 సత్యం శివమ్ సుందరం
1977 దూసర ఆద్మీ

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం షో పాత్ర
2009-13 ఉత్తరన్ గున్వంతి ఉమేద్ సింగ్ బుందేలా

మూలాలు

[మార్చు]
  1. "Artist's profile on Times of India website". Archived from the original on 1 March 2020. Retrieved 20 May 2019.
  2. "Ajoy Biswas". Archived from the original on 2 April 2017. Retrieved 11 January 2017.
  3. "Sajid Khan's starry affair in Himmatwala". Hindustan Times. 9 March 2013. Archived from the original on 13 March 2013. Retrieved 22 March 2013.

బయటి లింకులు

[మార్చు]