Jump to content

భాగ్యశ్రీ

వికీపీడియా నుండి
భాగ్యశ్రీ
(1969-02-23) 1969 ఫిబ్రవరి 23 (వయసు: 57)[1]
వృత్తినటి
Spouse
హిమాలయ దాసాని
(m. 1990)
పిల్లలుఅభిమన్యు దాసాని,[2]
అవంతిక దాసాని

భాగ్యశ్రీ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 1989లో హిందీ సినిమా ‘మైనే ప్యార్‌ కియా’ (తెలుగులో ప్రేమ పావురాలు) సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది.

కుమారుడు అభిమన్యు దాసాని తో

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరంసినిమా పేరుపాత్ర పేరుభాషా
1989మైనే ప్యార్‌ కియా’ (తెలుగులో ప్రేమ పావురాలు)సుమన్హిందీ[3]
1992ఖైద్ మె హై బుల్బుల్పూజ చౌదరీహిందీ
త్యాగిఆర్తి శక్తి దయాల్హిందీ
పాయల్పాయల్హిందీ
1993ఘర్ ఆయా మేరా పరదేశి రూపహిందీ
1997అమ్మవారా గండరాణికన్నడ
సౌతన్ కి సౌతన్హిందీ
ఓంకారంశశితెలుగు
1998యువరత్న రాణాడా. కస్తూరితెలుగు
2002శోత్రు దొంగశో బొర్ష /ఉర్మిబెంగాలీ
2003అవునా!హిందీ
మా సంతోషి మా హిందీ
2006 ఉతైలే గుహుంగ్ట చాంద్ దేఖ్లే భోజపురి
హంకో దీవానా కార్ గయే సిమ్రాన్ కోహ్లీఅతిధి పాత్ర
జననిఆకాంక్ష
గండుగాలి కుమార రామ
2007జనమ్ జనమ్ కె సాథ్జ్యోతిభోజపురి
ముంబై ఆంచిచ్ మరాఠీ
2009జక్ మారాలి భేకో కేళి మరాఠీ
2010సతి బహుళ బెంగాలీ
రెడ్ అలెర్ట్ : ది వార్ వితిన్ఉమాహిందీ
2013దేవా
2019సీతారామ కల్యాణమీరాకన్నడ
2021తలైవిసంధ్యద్విభాషా చిత్ర
2022రాధేశ్యామ్‌ద్విభాషా చిత్ర[4]
2023కిసీ కా భాయ్ కిసీ కా జాన్హిందీ

మూలాలు

[మార్చు]
  1. Prabha News (23 February 2022). "హీరోయిన్ భాగ్యశ్రీ బ‌ర్త్ డే - ఆమె గురించి ప‌లు విష‌యాలు". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
  2. Sakshi (4 April 2017). "హీరోగా ఎంట్రీ ఇస్తున్న నటి కొడుకు". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
  3. TV5 News (5 January 2021). "'మైనే ప్యార్ కియా' చిత్రంలో నటించనన్నాను: భాగ్యశ్రీ" (in ఇంగ్లీష్). Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. 10TV (22 January 2020). "ప్రభాస్‌కు అమ్మగా భాగ్యశ్రీ రీ-ఎంట్రీ: బాలకృష్ణ సినిమాలో చివరిసారిగా!". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]