కిసీ కా భాయ్ కిసీ కా జాన్
స్వరూపం
కిసీ కా భాయ్ కిసీ కా జాన్ | |
---|---|
దర్శకత్వం | ఫర్హాద్ సమ్జీ |
రచన | ఫర్హాద్ సమ్జీ |
స్క్రీన్ ప్లే | ఫర్హాద్ సమ్జీ |
నిర్మాత | సల్మాన్ ఖాన్ |
తారాగణం | సల్మాన్ ఖాన్ వెంకటేష్ పూజా హెగ్డే భూమిక జగపతి బాబు భాగ్యశ్రీ |
ఛాయాగ్రహణం | వీ. మణికందన్ |
కూర్పు | మయూరేష్ సావంత్ |
సంగీతం | రవి బస్రూర్ |
నిర్మాణ సంస్థ | సల్మాన్ ఖాన్ ఫిలింస్ |
పంపిణీదార్లు | జీ స్టూడియోస్ |
విడుదల తేదీ | 21 ఏప్రిల్ 2023 |
సినిమా నిడివి | 144 min |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹150 కోట్లు |
బాక్సాఫీసు | ₹165 కోట్లు |
కిసీ కా భాయ్ కిసీ కా జాన్ 2023లో విడుదలైన హిందీ సినిమా. సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్‌పై సల్మాన్ ఖాన్ నిర్మించిన ఈ సినిమాకు ఫర్హాద్ సమ్‌జీ దర్శకత్వం వహించాడు. సల్మాన్ ఖాన్, వెంకటేష్, పూజా హెగ్డే, భూమిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదలైంది.[1][2]
నటీనటులు
[మార్చు]- సల్మాన్ ఖాన్ - భాయ్‌జాన్[3]
- వెంకటేష్ -గుండమనేని బాలకృష్ణ[4]
- పూజా హెగ్డే - గుండమనేని భాగ్యలక్ష్మి
- భూమిక - గుండమనేని ఆనందిని
- జగపతి బాబు - కోదాటి నాగేశ్వర్
- భాగ్యశ్రీ - భాగ్య
- అభిమన్యు సింగ్
- మాళవిక శర్మ
- జాస్సీ గిల్[5]
- రాఘవ్ జుయల్
- ఆసిఫ్ షేక్
- షెహనాజ్ గిల్
- విజేందర్ సింగ్
- అబ్దు రోజిక్
- పాలక్ తివారీ
- అమృత పూరి
- రామ్ చరణ్ - ఓ పాటలో అతిధి పాత్ర
- యో యో హనీ సింగ్ - ఒక పాటలో అతిధి పాత్ర
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సల్మాన్ ఖాన్ ఫిలింస్
- నిర్మాత: సల్మాన్ ఖాన్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఫర్హాద్ సమ్‌జీ
- సంగీతం: రవి బస్రూర్
- సినిమాటోగ్రఫీ: వీ. మణికందన్
- పాటలు: రవి బస్రూర్, హిమేష్ రేషమ్మియా, సాజిద్ ఖాన్, సుక్బీర్, పాయల్ దేవ్, దేవిశ్రీ ప్రసాద్, అర్మాన్ మాలిక్
- మూల కథ : శివ (వీరం)
- రచన : ఫర్హాద్ సమ్జీ, స్పర్ష్ కేత్పాల్, తాషా భంబ్రా
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (21 April 2023). "రివ్యూ: కిసీ కా భాయ్.. కిసీ కి జాన్". Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
- ↑ Namasthe Telangana, NT News (9 February 2023). "షూటింగ్ పూర్తి చేసుకున్న సల్మాన్ ఖాన్-వెంకటేష్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?". Archived from the original on 9 February 2023. Retrieved 9 February 2023.
- ↑ Namasthe Telangana (8 February 2023). "'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' షూటింగ్ కంప్లీట్ .. కొత్త లుక్‌లో సల్మాన్ ఖాన్". Archived from the original on 9 February 2023. Retrieved 9 February 2023.
- ↑ A. B. P. Desam (25 January 2023). "సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' టీజర్: బతుకమ్మతో వెంకటేష్, విలన్‌గా జగపతిబాబు". Archived from the original on 9 February 2023. Retrieved 9 February 2023.
- ↑ The Indian Express (29 April 2022). "Shehnaaz Gill to debut in Hindi films with Salman Khan's Kabhi Eid Kabhi Diwali" (in ఇంగ్లీష్). Retrieved 9 February 2023.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)