Jump to content

ఆడుతూ పాడుతూ

వికీపీడియా నుండి
ఆడుతూ పాడుతూ
దర్శకత్వందేవి ప్రసాద్
నిర్మాతసి.వి. రెడ్డి
తారాగణంశ్రీకాంత్, గాయత్రి జయరామ్, సునీల్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం
సంగీతంచక్రి
విడుదల తేదీ
2002 ఏప్రిల్ 4 (2002-04-04)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఆడుతూ పాడుతూ 2002, ఏప్రిల్ 4న విడుదలైన తెలుగు చలన చిత్రం. దేవి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, గాయత్రి జయరామ్, సునీల్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.[1]

నటవర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1 :ఆడుతూ పాడుతూ, గానం. రవివర్మ, ఆర్. బి. జీవా

2 :చమక్కు చమక్కు, గానం.కౌసల్య

3 :నవ్వవే చిలకమ్మ , గానం.ప్రమోద్ బబ్లూ , సంతోషినీ , విశ్వా

4 :నీలి నీలి , గానం, హరిహరన్ , కౌసల్య

5 :రుకుమని , గానం.టిప్పు , మూర్తి

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: దేవి ప్రసాద్
  • నిర్మాత: సి.వి. రెడ్డి
  • సంగీతం: చక్రి
  • సంభాషణలు: చింతపల్లి రమణ
  • గాయనీ గాయకులు: రవివర్మ, జీవా, కౌసల్య, ప్రమోద్ బబ్లూ, సంతోషిణి,విశ్వ, హరిహరన్, టిప్పు, మూర్తి
  • ఫోటోగ్రఫీ: శంకర్
  • కూర్పు: కోలా భాస్కర్
  • నిర్మాణ సంస్థ: సి.వి.ఆర్ట్స్
  • విడుదల:04:04:2002.

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "ఆడుతూ పాడుతూ". telugu.filmibeat.com. Archived from the original on 5 డిసెంబరు 2020. Retrieved 21 October 2017.