అమ్మాయి కాపురం (ధారావాహిక)
Jump to navigation
Jump to search
అమ్మాయి కాపురం | |
---|---|
జానర్ | కుటుంబ కథ |
రచయిత | యండమూరి వీరేంద్రనాథ్ మాటలు రవి కిరణ్ |
దర్శకత్వం | రాజా |
తారాగణం | రాధిక శరత్‌కుమార్ మంజుల పరిటాల ప్రవల్లిక |
Theme music composer | కిరణ్ |
Opening theme | "తొలి ఆశల రూపము" వెన్నెలకంటి (పాటలు) |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ప్రొడక్షన్ | |
ఛాయాగ్రహణం | వసీగరన్ |
కెమేరా సెట్అప్ | మల్టికెమెరా |
నిడివి | 20-22 నిముషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | రాడన్ మీడియా వర్క్స్ |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | జెమినీ టీవీ |
అమ్మాయి కాపురం జెమినీ టీవీలో ప్రసారమైన ధారావాహిక.[1] రాడన్ మీడియా వర్స్ పతాకంలో రాజా దర్శకత్వం వహించిన ఈ ధారావాహికలో రాధిక శరత్‌కుమార్, మంజుల, ప్రవల్లిక తదితరులు నటించారు. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రసారమయిన ఈ ధారావాహిక దాదాపు 900 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది.[2]
నటవర్గం
[మార్చు]- రంజిత (భవాని దేవి-క్రిమినల్ లాయర్)
- మంజుల పరిటాల (సౌమ్య)[3]
- ప్రవల్లిక (మాధవి)
- నరసింహ రాజు (సౌమ్య తండ్రి)
- పి.ఆర్. వరలక్ష్మి (సౌమ్య అత్త/మాధవి తల్లి)
- శుభలేఖ సుధాకర్
- రాణి
- శ్రీదేవి అశోక్ (సుప్రియ)
పాత నటవర్గం
[మార్చు]- రాధిక శరత్‌కుమార్ (భవాని దేవి)
- సంధ్య (సౌమ్య)
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: రాజా
- మాటలు: రవి కిరణ్
- రచయిత: యండమూరి వీరేంద్రనాథ్
- టైటిల్ సాంగ్ కంపోజర్: కిరణ్
- పాటలు: వెన్నెలకంటి
- సినిమాటోగ్రఫీ: వసీగరన్
- ప్రొడక్షన్ సంస్థ: రాడన్ మీడియా వర్క్స్
ఇతర వివరాలు
[మార్చు]జెమిని టీవిలో ఈ ధారావాహిక ముగిసిన తరువాత 2013, డిసెంబరు 9వ తేది నుండి వనితా టీవీలో సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 10:00 గంటలకు ప్రసారం చేయబడింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ నవతెలంగాణ, నవచిత్రం (2015-04-03). "తెలుగు సీరియల్స్‌పై డబ్బింగ్ సీరియల్స్ దండయాత్ర". Archived from the original on 2020-02-26. Retrieved 2020-02-26.
- ↑ "Telugu Tv Serial Ammayi Kapuram Synopsis Aired On Gemini TV Channel". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2020-02-26.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (3 November 2015). "నీ కళ్లు బాగున్నాయ్.. అన్నారు". Archived from the original on 26 ఫిబ్రవరి 2020. Retrieved 26 February 2020.
- ↑ Ammayi Kapuram Serial Promo (in ఇంగ్లీష్), retrieved 2020-02-26