రంజిత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రంజిత

జన్మ నామంశ్రీవల్లి
జననం (1975-06-04) 1975 జూన్ 4 (వయసు 49)
ఇతర పేర్లు మా ఆనందమయి
ప్రముఖ పాత్రలు కడప రెడ్డెమ్మ
మావిచిగురు
కుబేరులు

రంజిత ఒక భారతీయ సినీ నటి. ఈమె అసలు పేరు శ్రీవల్లి.[1] పలు తెలుగు, తమిళ, మలయాళ సినిమా లలో నటించింది.[2][3].[4] ఈమె నట జీవితము తెలుగులో కడప రెడ్డెమ్మ చిత్రం ద్వారా ప్రారంభమైనది.

సన్యాసము

[మార్చు]

2013 డిసెంబరు 27 శుక్రవారం ఈమె సన్యాస దీక్షను స్వీకరించింది. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద పుట్టిన రోజు వేడుకలను బెంగులూరు, మైసూరు మార్గంలోని బిడది ఆశ్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె దీక్షను స్వీకరించి పేరును ‘మా ఆనందమయి’గా మార్చుకుంది.[5]

నటించిన చిత్రాలు

[మార్చు]

తెలుగు

[మార్చు]
  1. కడప రెడ్డెమ్మ (మొదటి చిత్రం)
  2. ఆంజనేయులు (సినిమా)
  3. కుబేరులు
  4. మావిచిగురు
  5. నాగశక్తి

పురస్కారములు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "On the comeback trail". The Hindu. 16 September 2001. Archived from the original on 6 జూన్ 2011. Retrieved 6 March 2010.
  2. "Ranjitha's new plans". IndiaGlitz. 16 March 2006. Retrieved 6 March 2010.
  3. "Ranjitha to direct Kareena?". IndiaGlitz. 27 February 2006. Retrieved 6 March 2010.
  4. "Ranjitha profile". jointscene.com. Archived from the original on 12 మార్చి 2010. Retrieved 6 March 2010.
  5. "Actress Ranjitha Takes up Sanyasashrama". News Karnataka. Bangalore, India. 27 Dec 2013. Archived from the original on 27 డిసెంబరు 2013. Retrieved 28 డిసెంబరు 2013.

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రంజిత&oldid=3835877" నుండి వెలికితీశారు