సుభద్ర పరిణయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుభద్ర పరిణయం
సుభద్ర పరిణయం సీరియల్ టైటిల్ కార్డు
జానర్కుటుంబ నేపథ్యం
రచయితశ్రీనాథ్ చంద్రశేఖర్
మాటలు
శ్రీరంగ ఎన్.వి.కె.
ఛాయాగ్రహణంరవి కొలికపూడి
దర్శకత్వంగోవింద్ ఈమని (1-37)
కెవి రెడ్డి (38-99)
క్రియేటివ్ డైరక్టరుకట్ల నాగయ్య
తారాగణంచిత్రా రెడ్డి
బాలాదిత్య
శ్రీరాగ్
శౌర్య శశాంక్
Theme music composerపి.ఆర్.
Opening theme"గల గలమని"
గానం
ధనుంజయ్
అంజనా సౌమ్య
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య99
ప్రొడక్షన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్డి. మహేశ్వర రెడ్డి
ప్రొడ్యూసర్వి. విజయ్ కుమార్ వర్మ
డి. మధుసూదన్ రెడ్డి
ఛాయాగ్రహణంమీరు
కృష్ణ కిషోర్
ఎడిటర్రామ్
కెమేరా సెట్‌అప్మల్టీ కెమెరా
నిడివి20-22 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీవిఎంసి1 ఇండట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జెమినీ టీవీ
చిత్రం ఫార్మాట్576ఐ (ఎస్. డి
1080ఐ (హెచ్.డి)
వాస్తవ విడుదల14 అక్టోబరు 2019 (2019-10-14) –
28 ఫిబ్రవరి 2020 (2020-02-28)
కాలక్రమం
Preceded byనందిని

సుభద్ర పరిణయం, 2019లో జెమినీ టీవీలో ప్రసారమైన తెలుగు ధారావాహిక. కెవి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సీరియల్ 2019 అక్టోబరు 14 నుండి 2020 ఫిబ్రవరి 28 వరకు ప్రసారం చేయబడింది. ఇందులో చైత్రారెడ్డి, బాలాదిత్య, శ్రీరాగ్, శౌర్య శశాంక్ నటించారు.[1][2]

నటవర్గం

[మార్చు]
  • చైత్రారెడ్డి (సుభద్ర)
  • బాలాదిత్య (కృష్ణ, సుభద్ర సోదరుడు)
  • శౌర్య శశాంక్ (దత్తు)
  • శ్రీరాగ్ (పార్ధు, సుభద్ర భర్త)
  • సురేష్ (దత్తు, రుక్మిణి తండ్రి)
  • శ్రీప్రియ (సుమిత్ర, పార్థు తల్లి)

రీమేక్‌లు

[మార్చు]

2020, డిసెంబరు 7 నుండి తమిళంలో "వాంతై పోలా" గా రీమేక్ చేయబడింది.

భాష పేరు ఛానల్ ప్రసార తేది ఎపిసోడ్ల సంఖ్య
తమిళం వనథై పోలా సన్ టీవీ 7 డిసెంబర్ 2020- ప్రస్తుతం కొనసాగుతోంది

మూలాలు

[మార్చు]
  1. "Shaurya Shashank Umbrey". Onenov (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-12-02. Archived from the original on 2021-03-01. Retrieved 2021-05-30.
  2. "Subhadra Parinayam Gemini TV Serial Launched On 14th October At 9.30 P.M". Indian Television (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-10-15. Retrieved 2021-05-30.

బయటి లింకులు

[మార్చు]