తాళి (ధారావాహిక)
స్వరూపం
తాళి | |
---|---|
ఇలా కూడా సుపరిచితం | శుభ సంకల్పం (పాత పేరు) |
జానర్ | కుటుంబ నేపథ్యం |
రచయిత | శిష్ట్లా రాంప్రసాద్ (మాటలు) |
ఛాయాగ్రహణం | విజన్ టైం ఇండియా ప్రై. లి. |
దర్శకత్వం | జెఎన్ రాజు |
క్రియేటివ్ డైరక్టరు | కెవి కిరణ్ కుమార్ |
తారాగణం | తరుణ్ తేజ్ శ్రావణ్ యశ్వి కనకాల ప్రదీప్ సిహెచ్ కృష్ణవేణి |
Theme music composer | మల్లిక్ |
Opening theme | "అల్లంత దూరానా" సునీత ఉపద్రష్ట (గానం) సాగర్ నారాయణ (రచన) |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 152 (As of 27 ఫిబ్రవరి 2021[update][[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]]) |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ | వైదేహి రామమూర్తి |
ఛాయాగ్రహణం | శరవరణ్ |
ఎడిటర్ | కె. మహ్మద్ తౌఫిక్ |
కెమేరా సెట్అప్ | మల్టీ కెమెరా |
నిడివి | 20-22 నిముషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | విజన్ టైం ఇండియా ప్రై. లి. |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | జెమినీ టీవీ |
చిత్రం ఫార్మాట్ | 576ఐ (ఎస్.డి) 1080ఐ (హెచ్.డి) |
వాస్తవ విడుదల | 2 డిసెంబరు 2019 ప్రస్తుతం | –
కాలక్రమం | |
Preceded by | మాతృదేవోభవ |
Followed by | రోజా |
బాహ్య లంకెలు | |
Website |
తాళి, 2019 డిసెంబరు 2న జెమినీ టీవీలో ప్రారంభమైన తెలుగు సీరియల్. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమవుతున్న ఈ సీరియల్‌లో [1] తరుణ్ తేజ్, శ్రావణ్, యశ్వి కనకాల, ప్రదీప్, సిహెచ్ కృష్ణవేణి నటించారు. సన్ టివిలో ప్రసారమైన తమిళ సెల్వి అనే సీరియల్ ఆధారంగా ఇది రూపొందింది.
ఈ సీరియల్ సుభ సంకల్పం పేరుతో 2019 డిసెంబరు 2న ప్రారంభమైంది. 98వ ఎపిసోడ్ తరువాత కరోనా కారణంగా ఈ సీరియల్ తాత్కాలికంగా ఆగిపోయింది. ఆ తరువాత సీరియల్ లోని పాత ఎపిసోడ్స్ ని క్లుప్తంగా రీషూట్ చేసి, తాళి పేరుతో 2020 ఆగస్టు 31 నుండి ప్రసారం చేయబడుతోంది.
నటవర్గం
[మార్చు]ప్రధాన నటవర్గం
[మార్చు]- వర్షిని అర్జా (రామ లక్ష్మి)
- తరుణ్ తేజ్ (అలెఖ్య సోదరుడు ఆనంద్)
- యశ్వి కనకాల (అలేఖ్య)
- శ్రావణ్ (చైతన్య)
సహాయక నటవర్గం
[మార్చు]- ప్రదీప్ (రామలక్ష్మి పెద్ద తండ్రి దశరథరామయ్య)
- పద్మ జయంతి (రామలక్ష్మి పెద్ద తల్లి కాంచన)
- వసుధ (చైతన్య భార్య సంధ్య)
- శ్రీనివాస్ భోగిరెడ్డి (రామ లక్ష్మి తండ్రి కోదండ రామ్మయ్య)
- సంధ్య (రామ లక్ష్మి తల్లి భవానీ)
- సిహెచ్ కృష్ణవేణి (రామ లక్ష్మి నానమ్మ కౌసల్య దేవి)
- సురేష్ రాయ్ (విజయ్, ఆనంద్, అలేఖ్య తండ్రి కృష్ణ మూర్తి)
- స్వర్ణ (విజయ్, ఆనంద్, అలేఖ్య తల్లి సౌభాగ్య)
- సంగీత (రామ లక్ష్మి అత్త, చైతన్య తల్లి సంగీత)
- అభిరామ్ (రామ లక్ష్మి బంధువు సాగర్)
- ఇంద్రనాగ్ (దాశరథరామయ్య తమ్ముడు కళ్యాణ్ రామ్)
- మధు కృష్ణన్ (కళ్యాణ్ రామ్ భార్య సరోజ)
- నవీన్ తేజ్ (ఆనంద్, అలేఖ్య అన్నయ్య విజయ్)
- సౌజన్య (విజయ్ భార్య స్వప్న)
- చందు (కట్టప్ప)
మాజీ నటవర్గం
[మార్చు]- అజయ్ (ఆనంద్)
- గౌతంజలి (కౌసల్య దేవి)
మూలాలు
[మార్చు]- ↑ "Varshini Arza". Onenov (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-06-06. Archived from the original on 2020-08-15. Retrieved 2020-08-28.