రోజా (ధారావాహిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రోజా (ధారావాహిక)
Roja Serial Title.jpg
రోజా ధారావాహిక టైటిల్
తరంకుటుంబ కథ
రచయితఎం. అనంత కుమార్
మాటలు
మార్పు శ్రీనివాస్ (1-120)
మురళీ రమేష్ (121-ప్రస్తుతం)
ఛాయాగ్రహణంషణ్ముగం
శేఖర్
వేమూరి శ్రీరాం కుమార్
దర్శకత్వంహరిప్రసాద్ గట్ట్రెడ్డి
క్రియేటివ్ డైరక్టరుప్రిన్స్ ఇమ్మాన్యుయేల్
తారాగణంపిన్సి బి కృష్ణన్
మున్న
శ్రీలక్ష్మి
జాకీ
అనిల్
శ్రీలత
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య299 (2020, మార్చి 27 వరకు)
ప్రొడక్షన్
Producerబి.ఆర్. విజయలక్ష్మీ
కెమేరా సెట్‌అప్మల్టిపుల్ కెమెరా
నడుస్తున్న సమయం20-22 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీసరిగమ
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జెమినీ టీవీ
చిత్రం ఫార్మాట్576ఐ ఎస్.డి., 1080ఐ హెచ్.డి.
వాస్తవ విడుదల11 మార్చి, 2019 - ప్రస్తుతం
Chronology
Preceded byచంద్రముఖి (రాత్రి 7:30 )
ప్రతిఘటన (సాయంత్రం 6)
Followed byఅభిలాష
బాహ్య లంకెలు
నిర్మాణ సంస్థ జాలగూడు Website

రోజా 2019, మార్చి 11న జెమినీ టీవీలో ప్రారంభమైన ధారావాహిక. సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయబడుంది.[1] ఇందులో ప్రిన్సి బి కృష్ణన్,[2] మున్నా, ప్రియాంక ముఖ్య పాత్రల్లో నటించగా.. శ్రీలక్ష్మి, జాకీ,[3] అనిల్,[4] సాయిలత[5] సహాయ పాత్రల్లో నటించారు. సన్ టివిలో ప్రసారమైన రోజా తమిళ ధారావాహికకి రిమేక్ ఇది.[6]

కథా సారాంశం[మార్చు]

రోజా ధారావాహిక అనాథాశ్రమంలో పెరిగిన అమ్మాయి కథ. కొన్ని ఊహించని సంఘటనలు తన జీవితంలో జరుగుతుంటాయి. ప్రేమ, పెళ్ళిలను ద్వేషించే క్రిమినల్ లాయరైన అరుణ్ రాజ్, రోజాతో ప్రేమలో పడతాడు. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.

నటవర్గం[మార్చు]

ప్రధాన నటవర్గం[మార్చు]

 • ప్రిన్సి బి కృష్ణన్ (రోజా)
 • మున్నా (అర్జున్ రాజ్)
 • ప్రియాంక (ప్రియా)

సహాయ నటవర్గం[మార్చు]

 • జాకీ (ప్రతాప్ - అరుణ్, అశ్విన్, దీప తండ్రి)
 • సాయిలత (కల్పన - అరుణ్, అశ్విన్, దీప తండ్రి)
 • తరుణ్ తేజ్ (అశ్విన్)
 • షబీన (పూజ)
 • అన్నపూర్ణ (అరుణ్, అశ్విన్, దీప నానమ్మ)
 • నిర్మల రెడ్డి (లండన్ ఛాముండేశ్వరి - అన్నపూర్ణ సోదరి)
 • అనిల్ (చంద్రకాంత్)
 • ద్వారకేష్ నాయుడు (సత్యమూర్తి)
 • గౌరీ (సాక్షి)
 • ఆదిత్య (పూజ తండ్రి)
 • విజయ్ యాదవ్ (సాంబయ్య - సాక్షి మామ)
 • లావణ్య (రాజ్యం - అరుణ్, అశ్విన్, దీప అత్త)
 • కృష్ణ తేజ (బాలకృష్ణ - రాజ్యం భర్త)
 • సింధూజ (దీప - అరుణ్ సోదరి)
 • వేణు క్షత్రియ (విశాల్)
 • శ్రీనివాస్ (చలపతి - చంద్రకాంత్ సోదరుడు)
 • శ్రీలత (త్రివేణి - రోజా తల్లి)

పాత నటవర్గం[మార్చు]

 • శరణ్య తురది సుందరాజ్ - రోజా - ప్రిన్సి బి కృష్ణన్ తో మార్పు
 • పూర్ణ సాయి - (సంతోష్, రోజా స్నేహితుడు) - (మరణం)
 • బ్రమర్ - అశ్విన్ - తరుణ్ తేజ్ తో మార్పు
 • శ్రీలక్ష్మి - అన్నపూర్ణ -

సాంకేతికవర్గం[మార్చు]

 • మాటలు: ఎం. అనంత కుమార్, మార్పు శ్రీనివాస్ (1-120), మురళీ రమేష్ (121-ప్రస్తుతం)
 • దర్శకత్వం: హరిప్రసాద్ గట్ట్రెడ్డి
 • సృజనాత్మక దర్శకత్వం: ప్రిన్స్ ఇమ్మాన్యుయేల్
 • నిర్మాతలు: బి.ఆర్. విజయలక్ష్మీ
 • ప్రొడక్షన్ సంస్థ(లు): సరిగమ
 • వాస్తవ ప్రసార ఛానల్: జెమినీ టీవీ

ప్రసార వివరాలు[మార్చు]

ఈ ధారావాహిక 2019, మార్చి 11న జెమిని టివిలో ప్రసారం ప్రారంభమైంది. మొదట్లో సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 7:30కు ప్రసారమయిన ఈ ధారావాహిక, అభిలాష ధారావాహిక ప్రసారం వల్ల 2019, ఆగస్టు 26 నుండి సాయంత్ర 6 గంటలకు మార్చబడింది.

ఇతర భాషలలో[మార్చు]

భాష పేరు ఛానళ్ళు ప్రసార వివరాలు
తమిళ (మాతృక) రోజా (ரோஜா) సన్ టివి 9 ఏప్రిల్ 2018 – ప్రస్తుతం
కన్నడ సేవంతి (ಸೇವಂತಿ) ఉదయ టివి 25 ఫిబ్రవరి 2019 – ప్రస్తుతం
తెలుగు రోజా (రోజా) జెమిని టివి 11 మార్చి 2019 – ప్రస్తుతం

అవార్డులు[మార్చు]

సంవత్సరం అవార్డు కేటగిరీ గ్రహీత పాత్ర ఫలితం
2019 స్వాతి ఆర్ట్ క్రియేషన్స్ సిల్వర్ జూబ్లీ టివి అవార్డు 2019 ఉత్తమ నటుడు మున్నా అరుణ్ విజేత

మూలాలు[మార్చు]

 1. Mishra, Pankaj (25 February 2019). "Roja Serial On Gemini TV - Star Casts, Storyline, Start Date, Timings & Promo Details". Top Indian Shows (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 20 July 2019. Retrieved 5 June 2020.
 2. Uddagiri, AuthorNikisha. "Princy loves Telugu TV industry". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 5 June 2020.
 3. "Tollywood renowned actor Jackie filmography details". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2019. Retrieved 5 June 2020.
 4. "Telugu Tv Actor Anil Allam Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2019. Retrieved 5 June 2020.
 5. "Sailatha". Onenov (in అమెరికన్ ఇంగ్లీష్). 6 July 2018. Archived from the original on 20 July 2019. Retrieved 5 June 2020.
 6. "Telugu remake of 'Roja' to launch soon". The Times of India (in ఇంగ్లీష్). 25 February 2019. Retrieved 5 June 2020.