మాతృదేవోభవ (ధారావాహిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాతృదేవోభవ
మాతృదేవోభవ సీరియల్ టైటిల్ కార్డు
జానర్కుటుంబ కథ
రచయితగోపి వెంకట్ (మాటలు)
ఛాయాగ్రహణంబలభద్రపాత్రుని రమణి
దర్శకత్వంరాజు మిత్ర
తారాగణంప్రవల్లిక
రాజా శ్రీధర్
సాయినాథ్
శ్రీలక్ష్మి
నళిని
మౌనిక
రవికాంత్
Theme music composerజోస్యా భట్ల
Opening theme"మాతృదేవోభవ"
నకుల్ అభయ్ కార్ (గానం)
పాటలు
రామజోగయ్య శాస్త్రి
భువనచంద్ర
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య553
ప్రొడక్షన్
ప్రొడ్యూసర్ఎరుపు శ్రీకాంత్
ప్రవల్లిక పార్థసారథి
ఛాయాగ్రహణంహనుమంతరావు
ఎడిటర్అఖిలేష్ అరేటి
కెమేరా సెట్‌అప్మల్టిపుల్ కెమెరా
నిడివి20-22 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీశ్రీ షిర్డీసాయి ప్రొడక్షన్స్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జెమినీ టీవీ
చిత్రం ఫార్మాట్576ఐ ఎస్.డి., 1080ఐ హెచ్.డి.
వాస్తవ విడుదల30 అక్టోబరు 2017 –
30 నవంబరు 2019
కాలక్రమం
Preceded byనువ్వు నాకు నచ్చావ్ (8:00PM)
మగధీర (12:30PM)
Followed byమాయ (8:00PM)
శుభ సంకల్పం (12:30PM)

మాతృదేవోభవ జెమినీ టీవీలో ప్రసారమైన ధారావాహిక. 2017, అక్టోబరు 30 నుండి 2019, నవంబరు 30 వరకు సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం గం. 12:30 ని.లకు ప్రసారం చేయబడింది.[1] 553 భాగాలున్న ఈ ధారావాహికలో ప్రవల్లిక, రాజా శ్రీధర్, సాయినాథ్, శ్రీలక్ష్మి, నళిని, మౌనిక, రవికాంత్ తదితరులు నటించారు.

నటవర్గం

[మార్చు]
  • ప్రవల్లిక (కృష్ణవేణి)[2]
  • రాజా శ్రీధర్ (అర్జున్ ప్రసాద్)
  • సాయినాథ్ (విజయ్)[3]
  • రిషిక (మేఘన)
  • శ్రీలక్ష్మి (గాయత్రి దేవి, అర్జున్ తల్లి)
  • సి.హెచ్. కృష్ణవేణి (విజయ్ నానమ్మ)
  • ఆదిత్య (వెంకట్)
  • సమీరా (హరీష్ భార్య)

పాత నటవర్గం

[మార్చు]
  • రవికిరణ్ (కార్తీక్)
  • మౌనిక (కావ్య)
  • నళిని (కార్తీక్ తల్లి)
  • భరణి శంకర్
  • లిరీష
  • రవికాంత్

ప్రసార వివరాలు

[మార్చు]

2017, అక్టోబరు 30న జెమిని టీవిలో ఈ సీరియల్ ప్రారంభం అయింది.[4] ప్రారంభంలో సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు ప్రసారం చేయబడింది.[5] కొన్నిరోజుల తరువాత మాయ సీరియల్ రావడంతో ఈ సీరియల్ ప్రసారాన్ని మధ్యాహ్నం గం. 2:30 ని.లకు మార్చారు. మళ్ళీ 2019, సెప్టెంబరు 30 నుండి మధ్యాహ్నం గం. 12:30 ని.లకు మార్చారు.[6] 553 భాగాలపాటు ప్రసారమైన ఈ సీరియల్ 2019, నవంబరు 30న ముగిసింది.

అవార్డులు

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగం గ్రహీత పాత్రపేరు ఫలితం
2019 టీవీ9 టీవీ అవార్డులు 2019 ఉత్తమ ధారావాహిక శ్రీ షిర్డీసాయి ప్రొడక్షన్స్

----

గెలుపు
2019 స్వాతి ఆర్ట్ క్రియేషన్స్ సిల్వర్ జూబ్లీ టీవీ అవార్డులు 2019 ఉత్తమ నటి ప్రవల్లిక కృష్ణవేణి గెలుపు

మూలాలు

[మార్చు]
  1. "Telugu Tv Serial Mathrudevobhava Synopsis Aired On Gemini TV Channel". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2020-06-23.
  2. "Telugu Tv Actress Pravallika Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2020-06-23.
  3. TV Actor Sainath Exclusive Full Interview || Telugu Popular Celebrities (in ఇంగ్లీష్), retrieved 2020-06-23
  4. "Mathru Devo Bhava Serial Gemini TV Wiki, Actress Name, Actors". AI Blog (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-11-02. Archived from the original on 2019-12-19. Retrieved 2020-06-24.
  5. Matrudevobhava Promo 2 | 27.10.2017 | Gemini TV (in ఇంగ్లీష్), retrieved 2020-06-24
  6. Mathrudevobhava Serial in New Time Slot | Gemini TV | Upcoming Serials (in ఇంగ్లీష్), retrieved 2020-06-24