బంగారు కోడలు
Jump to navigation
Jump to search
బంగారు కోడలు | |
---|---|
జానర్ | కుటుంబ నేపథ్యం |
రచయిత | భవిష్య మాటలు నరసింహ మూర్తి నల్లం |
ఛాయాగ్రహణం | కె రాహుల్ వర్మ |
దర్శకత్వం | కె రాహుల్ వర్మ |
తారాగణం | అమర్ ససాంక మౌనికా దేవి ప్రియాంక దివ్య దీపిక |
Theme music composer | మీనాక్షి భుజంగ |
Opening theme | "కోనసీమ" మంగ్లీ (గానం) సాగర్ నారాయణ (సాహిత్యం) |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 211 |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ | వాసు ఇంటూరి కొల్లి ప్రవీణ్ చంద్ర |
ఛాయాగ్రహణం | సాయి వెంకట్ |
ఎడిటర్ | రవి వడ్ల |
కెమేరా సెట్అప్ | మల్టీ కెమెరా |
నిడివి | 20-22 నిముషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | ఇంటూరి ఇన్నోవేషన్స్ |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | జెమినీ టీవీ |
చిత్రం ఫార్మాట్ | 576ఐ (ఎస్.డి) 1080ఐ (హెచ్.డి) |
వాస్తవ విడుదల | 24 ఫిబ్రవరి 2020 6 ఫిబ్రవరి 2021 | –
కాలక్రమం | |
Preceded by | కళ్యాణి |
Followed by | అలా వైంకుఠపురం |
బంగారు కోడలు 2020లో జెమినీ టీవీలో ప్రసారమైన తెలుగు సీరియల్. 2020 ఫిబ్రవరి 24 నుండి 2021 ఫిబ్రవరి 20 వరకు ప్రతి సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 1 గంటలకు 211 ఎపిసోడ్లు కోసం ప్రసారం చేయబడింది.[1][2] ఇందులో అమర్ ససాంక,[3] మౌనికా దేవి, ప్రియాంక,[4] దివ్య దీపిక[5] ప్రధాన పాత్రలలో నటించారు.
నటవర్గం
[మార్చు]- అమర్ ససాంక (వికాస్)
- మౌనికా దేవి (దివ్య - నీలంబరి బెస్ట్ ఫ్రెండ్)
- ప్రియాంక (నీలంబరి - వికాస్ సోదరి)
- దివ్య దీపిక (శ్రీజ - వికాస్ సోదరి)
- జయ కుమార్ (అభిషేక్)
- రాజా బాబు (వికాస్ తాతయ్య)
- ఇందూ ఆనంద్ (నీలంబారి, వికాస్ నానమ్మ)
- విజయ్ (అర్జున్ - వికాస్ తండ్రి)
- విజయ సులోచన (వికాస్ తల్లి)
- శ్రావ్య శృతి (చందన - వికాస్ సోదరి)
- రంజిత (రుక్మిణి - నీలు తల్లి)
- శ్రీహరి (ఆకాష్)
- రూపారెడ్డి (ఆకాష్ తల్లి)
- శ్రీధర్ (ఆకాష్ తండ్రి)
- సూర్యతేజ (రుద్ర)
- కొల్లి ప్రవీణ్ చంద్ర (పోలీస్ ఇన్స్పెక్టర్ దేవ)
ఇతర నటవర్గం
[మార్చు]- స్మృతి: శ్రీజ తల్లి (జాహ్నవి చౌదరి స్థానంలో)
- జాహ్నవి చౌదరి: శ్రీజ తల్లి (వనితా రెడ్డి స్థానంలో)
మూలాలు
[మార్చు]- ↑ "A new daily soap titled 'Bangaru Kodalu' to premiere soon - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-30.
- ↑ Nawaz, Mohsin. "Bangaru Kodalu, Sun Telugu TV Drama Serial Watch Online". gillitv (in ఇంగ్లీష్). Archived from the original on 2021-06-02. Retrieved 2021-05-30.
- ↑ "Tollywood Movie Actor Amar Sasanka Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2021-05-30.
- ↑ "Priyanka Photos - Telugu Actress photos, images, gallery, stills and clips". IndiaGlitz.com. Retrieved 2021-05-30.
- ↑ "Tollywood Movie Actress Divya Deepika Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2021-05-30.