చక్రవాకం (ధారావాహిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చక్రవాకం
సృష్టి కర్తశ్రీకాంత్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్
రచయితయద్దనపూడి సులోచనారాణి
దర్శకత్వంమంజులా నాయుడు
తారాగణంఇంద్రనీల్
ప్రీతి అమీన్
కౌశల్ మండా
లిఖితా కామిని
రమాప్రభ
సాగర్
సెల్వరాజ్
ఎ.ఆర్.సి. బాబు
Opening themeచక్రవాకం
దేశం భారతదేశం
అసలు భాషతెలుగు
సిరీస్‌లసంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య1,111
ప్రొడక్షన్
Executive producerబిందు నాయుడు
Producerసుధాకర్ పల్లమాల
నడుస్తున్న సమయం15-20 నిముషాలు
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జెమినీ టీవీ
వాస్తవ విడుదల3 నవంబరు 2003 –
15 ఫిబ్రవరి 2008
Chronology
Preceded byఋతురాగాలు
Followed byమొగలిరేకులు , అగ్నిపూలు

చక్రవాకం జెమినీ టీవీలో ప్రసారమైన ధారావాహిక. మంజులా నాయుడు దర్శకత్వం వహించిన ఈ ధారావాహిక 2003, నవంబరు 3 నుండి 2008, ఫిబ్రవరి 15 వరకు సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి గం. 8.30 నిముషాలకు ప్రసారం చేయబడింది.

ఈ ధారావాహిక మళయాలంలోకి అనువాదమై సూర్య టివిలో, కన్నడలోకి చక్రవాక పేరుతో అనువాదమై ఉదయ టివిలో ప్రసారం చేయబడింది. 2016, జూలై 11 నుండి జెమిని టీవిలో పునఃప్రసారం చేయబడింది.[1]

కథా సారాంశం[మార్చు]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • నిర్మాణ సంస్థ: శ్రీకాంత్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్
  • రచయిత: యద్దనపూడి సులోచనారాణి
  • దర్శకత్వం: మంజులా నాయుడు
  • నిర్మాత: సుధాకర్ పల్లమాల
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బిందు నాయుడు
  • పాటలు: బలభద్రపాత్రుని మధు
  • సంగీతం, గానం: డా. బంటి[4]

అవార్డులు[మార్చు]

2006లో ఆంధ్రప్రదేశ్ సినీగోయర్స్ టెలివిజన్ అవార్డులలో చక్రవాకం అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తమ నటి అవార్డు, ఉత్తమ పాత్రోచిత నటుడు,ఉత్తమ పాత్రోచిత నటితో సహా ఏడు అవార్డులను గెలుచుకుంది.[5] 2005, నవంబరులో, టివి నంది అవార్డులులో ఉత్తమ గాయకుడు అవార్డును గెలుచుకుంది.[6]

ఇతర వివరాలు[మార్చు]

  1. కొన్నిరోజుల తరువాత ఈ ధారావాహికలో ఇంద్రనీల్ స్థానంలో జాకీ వచ్చాడు.[7]

మూలాలు[మార్చు]

  1. Siddiqui, Iqbal (2017-05-12). "Top 10 Telugu Serials Of All Time". Tell Me Nothing. Archived from the original on 2020-06-23. Retrieved 2020-06-21.
  2. ఆంధ్రప్రభ, సినిమా (16 September 2016). "మూవీ రివ్యూ : సిద్ధార్థ‌." Archived from the original on 22 September 2016. Retrieved 21 June 2020.
  3. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (6 October 2016). "వరంగల్ అబ్బాయి పెళ్లికి హాజరు కానున్న సినీ ప్రముఖులు". andhrajyothy.com. Archived from the original on 21 June 2020. Retrieved 21 June 2020.
  4. ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు (2 August 2016). "డాక్టర్‌ బంటి సంగీత జీవిత రజతోత్సవం 5న". lit.andhrajyothy.com. Archived from the original on 21 June 2020. Retrieved 21 June 2020.
  5. Chakravakam bags 7 awards Archived 2007-05-26 at the Wayback Machine, The Hindu, 7 May 2006, accessed 21 June 2020
  6. DD walks away with 15 Nandi awards Archived 2008-02-08 at the Wayback Machine, The Hindu, 9 November 2005, accessed 21 June 2020
  7. సాక్షి, ఫన్ డే (ఆదివారం సంచిక) (9 February 2014). "టీవీక్షణం: ప్లాస్టిక్ సర్జరీలు ఆపండి!". Archived from the original on 21 June 2020. Retrieved 21 June 2020.