ఋతురాగాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఋతురాగాలు
వర్గంధారావాహికం
తారాగణంరూపాదేవి
రాజీవ్ కనకాల
తదితరులు
టైటిల్ సాంగ్ కంపోజర్బంటి-రమేశ్
ఓపెనింగ్ థీమ్"వాసంత సమీరంలా"
by బంటి, సునీత
మూల కేంద్రమైన దేశంభారత దేశం
వాస్తవ భాషలుతెలుగు
సీజన్(లు)1
ఎపిసోడ్ల సంఖ్య450
నిర్మాణం
ప్రదేశములుహైదరాబాద్ (filming location)
మొత్తం కాల వ్యవధి17–20 నిమిషాలు (per episode)
ప్రొడక్షన్ సంస్థ(లు)శశాంక్ టెలివిజన్
ప్రసారం
వాస్తవ ప్రసార ఛానల్దూరదర్శన్ సప్తగిరి
చిత్ర రకం480i
Original airing1996 , సోమవారం-శుక్రవారం 4:30pm

ఋతురాగాలు తెలుగు బుల్లితెరలో ప్రసారమయిన తొలి దైనిక ధారావాహిక. ఇది 1996 నుండి 1999 వరకు దూరదర్శన్ సప్తగిరి ఛానల్లో ప్రసారమయ్యింది. 450 భాగాలుగా ప్రసారమయిన ఈ దైనిక ధారావాహికకు యద్దనపూడి సులోచనారాణి వ్రాసిన ఒక నవల ఆధారంగా చిత్రీకరించబడింది.

పాత్రధారులు[మార్చు]