ఓం నమో వేంకటేశాయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓం నమో వేంకటేశాయ
దర్శకత్వంకె.రాఘవేంద్రరావు
రచనజె.కె.భారవి
నిర్మాతఎ.మహేశ్ రెడ్డి
నటవర్గంఅక్కినేని నాగార్జున, జగపతి బాబు, అనుష్క శెట్టి, ప్రగ్యా జైస్వాల్, సౌరభ్ జైన్, రావు రమేశ్
సంగీతంఎం.ఎం.కీరవాణి
దేశంభారత దేశం
భాషతెలుగు

ఓం నమో వేంకటేశాయ కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, అనుష్క శెట్టి, ప్రగ్య జైస్వాల్ తదితరులు నటించిన 2017 నాటి భక్తి రస చిత్రం.

కథ[మార్చు]

రాజస్థాన్ బంజారా ప్రాంతంలో జన్మించిన రామ చిన్ననాటి నుంచి దేవుడిని చూడాలనే ఆశయంతో చిన్నతనంలోనే ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అనుభవానంద స్వామి అనే గురువు వద్ద శిష్యరికం చేసి ఓంకార మంత్రాన్ని పొందుతాడు. ఆ మంత్రాన్ని జపిస్తూ కఠోర తపస్సు చేస్తూంటే వటపత్ర శాయిగా వచ్చిన విష్ణువు కనికరించి కనిపిస్తాడు. [1]

నటీనటులు[మార్చు]

  • రామా/ హాథీరాం బావాజీ గా అక్కినేని నాగార్జున
  • వేంకటేశ్వర స్వామి గా సౌరభ్ జైన్
  • అనుష్క
  • గోవింద రాజులు గా రావు రమేష్
  • సంపత్ రాజ్
  • వెన్నెల కిషోర్
  • గుండు సుదర్శన్
  • అనుభవానంద స్వామి గా సాయికుమార్
  • బ్రహ్మానందం
  • సుధీర్
  • రాంప్రసాద్

మూలాలు[మార్చు]

  1. సతీష్ రెడ్డి. "ఓం నమో వేంకటేశాయ మూవీ రివ్యూ". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Archived from the original on 5 మార్చి 2017. Retrieved 5 March 2017.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)