సోగ్గాడి సరదాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోగ్గాడి సరదాలు
(2004 తెలుగు సినిమా)
దర్శకత్వం బాబు నిమ్మగడ్డ
నిర్మాణం కె.ప్రతాపరెడ్డి
తారాగణం సంతోష్ పవన్,
హారిక,
సుధాకర్,
బ్రహ్మానందం,
ఆలీ,
జయలలిత
సంగీతం సవ్యసాచి
సంభాషణలు బాబు నిమ్మగడ్డ
కూర్పు మురళి - రామయ్య
నిర్మాణ సంస్థ ఎస్.పి.ఆర్.క్రియేషన్స్
విడుదల తేదీ సెప్టెంబర్ 18, 2004
భాష తెలుగు

సోగ్గాడి సరదాలు బాబు నిమ్మగడ్డ దర్శకత్వంలో ఎస్.పి.ఆర్.క్రియేషన్స్ బ్యానర్‌పై కె.ప్రతాపరెడ్డి నిర్మించిన తెలుగు సినిమా. ఈ చిత్రం 2004, సెప్టెంబర్ 18న విడుదలైన తెలుగు సినిమా,[1][2]

నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: బాబు నిమ్మగడ్డ
  • పాటలు: విశ్వ
  • సంగీతం: సవ్యసాచి
  • నేపథ్య గాయకులు: విశ్వ, ఉష, సరిత
  • కూర్పు: మురళి - రామయ్య
  • కళ: ఎం.కుమార్
  • ఛాయాగ్రహణం: డి.సూర్యప్రకాష్
  • నృత్యం: పవన్ శంకర్, వేణు పాల్

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Soggadi Saradalu". indiancine.ma. Retrieved 21 November 2021.
  2. వెబ్ మాస్టర్. "Soggadi Saradalu (2004)". Telugu Cinema Prapamcham. Retrieved 21 November 2021.

బయటిలింకులు

[మార్చు]